కోనరావుపేట

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కోనరావుపేట
—  మండలం  —
కరీంనగర్ జిల్లా పటములో కోనరావుపేట మండలం యొక్క స్థానము
కరీంనగర్ జిల్లా పటములో కోనరావుపేట మండలం యొక్క స్థానము
కోనరావుపేట is located in Telangana
కోనరావుపేట
తెలంగాణ పటములో కోనరావుపేట యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°28′35″N 78°44′08″E / 18.476353°N 78.735466°E / 18.476353; 78.735466
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్
మండల కేంద్రము కోనరావుపేట
గ్రామాలు 19
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 40,857
 - పురుషులు 19,873
 - స్త్రీలు 20,984
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.98%
 - పురుషులు 62.03%
 - స్త్రీలు 32.18%
పిన్ కోడ్ {{{pincode}}}

కోనరావుపేట, తెలంగాణ రాష్ట్రములోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మండలము.

సమీప మండలాలు[మార్చు]

సిరికొంఢ,సిరిసిల్ల,వేములవాడ,చంద్ధుర్తి,yellareddypet

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

zphs 1 నుండి10వ తరగతి వరకు తెలుగు మరియు english మరియు మోడల్ school 6th to12th వరకు english అలగె జూనియర్ collage mpc,bipc,cec,hec grups లు మరియు st లకు m&f లకు వేరు వేరు school&hostel

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

సిరిసిల్లకు 20 కీ"మి" ధూరంలో వుంట్టుంది ప్రతి గంటకి బస్ కలదు నిమ్మపలి మరియు మరిమడ్ల,eaglaspoor వేల్లె బస్లు వస్తయి అటొలు కుడా ఉన్నాయి.

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

ఆంధ్రాభ్యాంక్, పోలీస్ స్టేషను,ప్రభూత్వ ధవకాణ,మండలం,mro ఆపిస్ సెస్ ఆపిస్ సహకరభ్యాక్,వాటర్ పాప్లాట్ కీరణ్ పోటో స్టూడీయో వినాయక (ప్రవీణ్ కుమార్)ప్లవర్ డేకరేషన్ ఉన్నాయి.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరీ,పత్తి

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం,కులీ

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 40,857- పురుషులు 19,873 - స్త్రీలు 20,984

మూలాలు[మార్చు]

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=03

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]