వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/ఆంధ్ర ప్రదేశ్ లో మండల పేజీల సృష్టి
Jump to navigation
Jump to search
మండల పేజీల ప్రాజెక్టు దశ 1
[మార్చు]అవిభాజిత ఆంధ్రప్రదేశ్ కాలపు ప్రాజెక్టు కొరకు వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ మండలాలు చూడండి.
మండల పేజీల ప్రాజెక్టు దశ 2
[మార్చు]ప్రస్తుతస్థితి
[మార్చు]మండలానికి, మండల కేంద్రానికీ విడివిడిగా పేజీలను తయారు చెయ్యాలనే పనిలో ఇప్పటికి కొంత పని అయింది. మూడోవంతు పేజీలు తయారయ్యాయి. ఇంకా తయారు చెయ్యాల్సిన పేజీల జాబితా ఉంది.
పని పద్ధతి
[మార్చు]ఈ విభాగంలో చెయ్యాల్సిన పనులు ఇవి:
- మండల కేంద్రానికి పేజీ ఈసరికే ఉంది. ఇప్పుడూ మండలానికి కొత్త పేజీని తయారు చెయ్యాలి. ఉదా: రణస్థలం అనే గ్రామం/మండల కేంద్రానికి పేజీ ఉంది. ఇప్పుడు రణస్థలం మండలం అనే కొత్త పేజీని సృష్టించాలి.
- రణస్థలం పేజీలో ఆ గ్రామానికి చెందిన సమాచారాన్ని మాత్రమే ఉంచి, మండల సమాచారాన్ని తీసివెయ్యాలి.
- తీసివేసిన ఈ మండల సమాచారాన్ని కొత్త పేజీలోకి చేర్చాలి.
- తరలించాల్సిన సమాచారం: తొలి వాక్యం, మండలం లోని గ్రామాలు విభాగం, మండల గణాంకాలు విభాగం వగైరాలు.
- గ్రామం సమాచారపెట్టెను ఆ పేజీలోనే ఉంచేసి, మండల సమాచారపెట్టెను కొత్త పేజీకి తరలించాలి.
- మండలంలోని గ్రామాలు మూసను గ్రామం పేజీ లోనే ఉంచెయ్యాలి.
- ఫలానా జిల్లా లోని మండలాలు అనే మూసను తీసివేసి, కొత్త పేజీలోకి తరలించాలి.
- వర్గాలకు చెయ్యాల్సిన మార్పులేమీ లేవు. (మూసలు మార్చినపుడు వర్గాలు వాటంతటవే తగినట్లుగా మారిపోతాయి.)
- రెండు పేజీలను భద్రపరచాలి.
- ఆ తరువాత మండలంలోని గ్రామాలు మూసలో కింది సవరణ చెయ్యాలి.
- *title లో ఫలానా మండలం లోని గ్రామాలు అనే చోట కొత్త మండలం పేజీకి లింకు ఇవ్వాలి.
- * మండలంలోని గ్రామాలు మూసలో గ్రామాలకు మండల వ్యాసం లింకు ఇవ్యాలి.
- జిల్లాలోని మండలాలు అనే మూసలో పాత మండలం లింకు స్థానే, కొత్త లింకును చేర్చాలి. ఈ పని ఎప్పటికప్పుడు చెయ్యవచ్చు. కొన్ని మండలాల పనయ్యాక వాటన్నిటికీ ఒక్కసారే చెయ్యవచ్చు. లేదా, జిల్లాలోని అన్ని మండలాలూ అయిపోయాక ఒక్కసారే చేర్చవచ్చును కూడా.
- ఆసక్తి ఉంటే, ఈ కొత్త పేజీకి, వికీడేటాలో ఈ సరికే తయారై ఉన్న పేజీకి లింకు ఇవ్వండి.
జాబితా ను చూసి అందులోని పేజీలను తయారుచేసాక, చివరి పంక్తిలో అయిపోయింది అని రాయండి.
కాల పరిధి
[మార్చు]2009-01-05 నుండి. 2009-07-20 (చదువరి గారు ప్రాజెక్టు నుండి విరమించిన తేదీవరకు)
పాల్గొన్నవారు
[మార్చు]సమీక్ష
[మార్చు]<చేయాలి>
మండల పేజీల ప్రాజెక్టు దశ 3
[మార్చు]<ప్రారంభించాలి>