వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ మండలాలు
Jump to navigation
Jump to search
ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అన్ని మండలాలకు పేజీలు తయారు చేయడము.
మండలాల పేజీలను సృస్టించడానికి కొన్ని సూచనలు
[మార్చు]మీరు ఏదయినా జిల్లాకు సంబందించిన మండలాలకు పేజీలను తయారు చేయాలనుకుంటే ఇక్రింది సూచనలను పాటించండి.
- మొదట ఆ జిల్లాలో ఉన్న అన్ని మండలాలను కలిపి ఒక మూసను రూపొందించండి. దానిని ఎలా రూపొందించాలో ఇక్కడ ఒక ఉదాహరణ ఇవ్వబడినది.
- అలా ఆ జిల్లాకు మూసను తయారు చేసుకున్న తరువాత మీరు ఆ జిల్లాలో ఉన్న ప్రతీ మండలానికి ఒక పేజీని తయారు చేయటం మొదలు పెట్టవచ్చు. ఇక్కడ కూడా మీరు కొన్ని సూచనలను పాటించాలి. వాటి కోసమై ఇక్కడ ఇంకో ఉదాహరణ ఇవ్వబడినది.
- పటములను తయారు చేయటానికి, మరియు వాటికి పేర్లు పెట్టడము కూడా ముఖ్యమైన విషయమే. ప్రతీ మండలానికి పటము తయారు చేసిన తరువాత వాటికి పేరు క్రింద తెలిపిన విధానంలో పెట్టండి.
DistrictName
ను జిల్లా యొక్క ఆంగ్ల నామముతో మార్చండి. తరువాత చివరన ఉన్నXX
ను ఆ మండలం యొక్క సంఖ్యతో, ప్రధాన పేజీ పటములో ఉన్న మండల సంఖ్య ఆధారంగా, మార్చండి.
DistrictName_mandals_outlineXX.png
జిల్లాల వారిగా ప్రగతి
[మార్చు]పూర్తి | పాక్షికము | చేయాలి |