వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ మండలాలు/జిల్లా మండలాల మూస నిర్మాణము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1. <div style="border:1px solid #EFEFEF; background-color: #FAFAFA; text-align:center; padding:4px;">
2. <div style="float:left;margin-right:1em; border:1px solid #999;">[[బొమ్మ:JillAName.jpg|50px]]</div>

3. <h2><u>[[:వర్గం:జిల్లాపేరు జిల్లా మండలాలు|జిల్లాపేరు జిల్లా మండలాలు]]</u></h2>

4. [[ఒకటో మండలము]] | [[రెండో మండలము]] | [[మూడో మండలము]] | ... | [[చివరి మండలము]]

5. </div>
6. [[వర్గం:జిల్లాపేరు జిల్లా మండలాలు]]

పైన ఉన్న మూసను మీరు Template:జిల్లాపేరు జిల్లా మండలాలు అనే పేజీలో ఉంచవలెను. ఉంచే ముందు మీరు పైన ఉన్న మూసకు కొన్ని మార్పులు చేయవలసి ఉంటుంది. అవి ఈ విధముగా ఉంటాయి:

  1. జిల్లాపేరు అనే పదము ఎక్కడ కనిపించినా దానిని A జిల్లా అసలు పేరుతో మార్చండి. ఆఖరుకి ఆ మూస పేరును కూడా మార్చాలి. అంటే మీరు పైన ఇచ్చిన దాంట్లో 3వ వాక్యములో రెండు సార్లు, 6వ వాఖ్యములో ఒకసారి మార్చాలన్న మాట.
  2. 2వ వాఖ్యములో పటము పేరు. అన్ని జిల్లాలకు వాటి పటములు తెలుగు వికీపీడియాలో చేర్చబడినవి కాబట్టి మీరు, ఆ జిల్లాకు సంబందించిన ప్రధాన పేజీకి వెల్లి అక్కడ ఒన్న పటము యొక్క పేరును తెలుసుకుని దానిని ఇక్కడ ఉంచవలెను.
  3. 4వ వాఖ్యములో ఉన్న అన్ని మండలాల పేర్లు. ఈ పేర్లు కూడా ఆయా జిల్లాలకు సంబందించిన ప్రధాన పేజీలో ఉంటాయి. అయితే ఇక్క ఆ జిల్లాలు ఉన్న క్రమము ఎంతో ముక్యం. మీరు మొదట అక్కడ ఉన్న జిల్లా పటమును గమనించండి, ప్రతీ మండలమునకు ఒక సంక్య ఇచ్చినారు. ఆ సంక్య యొక్క క్రమములోనే ఆ మండలాలను ఇక్కడ అమర్చాలి. అంతే కాదు, ప్రధాన పేజీలో కూడా అదే క్రమములో ఉన్నదో లేదో కూడా ఒక సారి పరిశీలించండి.