వర్గం:ఖమ్మం జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఖమ్మం జిల్ల ముఖ చిత్రం విస్తీర్ణం: 12,562 చదరపు కిలో మీటర్లు: అసెంబ్లి నియోజిక వర్గాలు: 9: లోక్ సభ నియోజిక వర్గాలు: 2, ప్రధాన పట్టణాలు: కొత్త గూడెం, పాల్వంచ, ఎల్లందు, మధిర, భద్రాచలం, ఖమ్మం:, సరిహద్దులు:,, ఉత్తర్తాన మద్య ప్రదేస్, ఒరిస్సా రాష్ట్రాలు, దక్షిణాన కృష్ణా జిల్ల, తూర్పున ఉబయ గోదావరి జిల్లాలు, పచ్చిమాన నల్గొండ వరంగల్ జిల్లాలు. చరిత్ర: ఈ జిల్లా 1953 లో ఏర్పడింది., ఈ ప్రాంతం రెడ్డి రాజుల పాలనలో 300 సంవత్సరాలు వున్నది. కొంతకాల ఇది కులో కుతుబ్ షా అధీనంలో వున్నది. బొగ్గు గనులకు, ఈజిల్లా ప్రసిద్ది. ఖనిజ సంపద: బొగ్గు, ఇనుప ఖనిజం, సున్నపు రాయి మొదలగునవి దొరుకును.

వర్గం "ఖమ్మం జిల్లా" లో వ్యాసాలు

ఈ వర్గంలో కింది 4 పేజీలున్నాయి, మొత్తం 4 పేజీలలో.