మూస:మొలకతరగతి
Jump to navigation
Jump to search
ఈ మూస గురించి
[మార్చు]కొన్ని వికీ ప్రాజెక్టులలో ఉన్న వ్యాసాలు చాలా పెద్ద సంఖ్యలో మొలక తరగతికి చెందిన వ్యాసాలు ఉంటాయి. ఆ వ్యాసంలో ఉన్న సమాచారాన్ని బట్టి అవి మొలకలా కాదా అని యాంత్రికంగా నిర్ణయించటం జరుగుతుంది. అలా యాంత్రికంగా నిర్ణయిస్తున్నప్పుడు కొన్ని సార్లు తప్పులు జరగవచ్చు.
ఈ మూసను ఇలాంటి తప్పులను కనిపెట్టి, చదువేవారిని హెచ్చరించటానికి తయారు చేయబడినది. అంతేకాదు అటుతరువాత సభ్యులే ఈ వ్యాసాలను కొలచటానికి ప్రేరేపిస్తుంది. ఈ విధంగా బాట్లను మనుషులలాగానే ఉపయోగించుకోవచ్చు.
ఉపయోగించే విధానం
[మార్చు]{{మొలకతరగతి |బేరీజు=Wikipedia:WikiProject/భారతదేశం/బేరీజు |ప్రాజెక్టు=Wikipedia:WikiProject/భారతదేశం |మూస=వికిప్రాజెక్టు భారతదేశం |వర్గం=యాంత్రికంగా విలువ కట్టబడుతున్న భారతదేశ వ్యాసాలు }}
తొలగించు, మరింత-సమాచారం పారామీటర్లు తప్ప మిగతావాటిని తప్పనిసరిగా వాడాలి.
- తొలగించు=చర్చాపేజీ నుండి దేనిని తొలగించాలో చెప్పే సమాచారం, (ఈ మూసను ఇంకో మూసలో నుండి ఉపయోగిస్తున్నప్పుడు)
- మరింత-సమాచారం=ఇక్కడ ఏ సమాచారం ఉంచితే అది మూసతో పాటు చేరిపోతుంది.