స్త్రీ (1973)
Jump to navigation
Jump to search
స్త్రీ (1973 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ప్రత్యగాత్మ |
తారాగణం | కృష్ణంరాజు, చంద్రకళ |
నిర్మాణ సంస్థ | రాధామాధవ్ మూవీస్ |
భాష | తెలుగు |
స్త్రీ కె.ప్రత్యగాత్మ దర్శకత్వంలో అట్లూరి పూర్ణచంద్రరావు, ఎం.చంద్రశేఖర్‌లు నిర్మించిన తెలుగు సినిమా. 1973, ఏప్రిల్ 4న విడుదలైన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు.[1]
నటీనటులు
[మార్చు]- కృష్ణంరాజు - చంద్రం
- చంద్రకళ (ద్విపాత్రాభినయం) - నిర్మల, శోభ
- చంద్రమోహన్ - ఆనంద్
- రమణారెడ్డి - వాచ్మాన్
- ధూళిపాళ - లక్ష్మీపతి
- కె.శేషగిరిరావు - రాజారావు
- సారథి
- కె.కె.శర్మ
- వై.వి.రాజు
- వల్లం నరసింహారావు
- మాడా వెంకటేశ్వరరావు
- రాళ్ళపల్లి
- సత్యనారాయణ దీక్షిత్
- విజయభాను
- సాయికుమారి
- మమత
- విజయలక్ష్మి
- సువర్ణ
- ఇందిర
- బేబీ గౌరి
- మాస్టర్ విశ్వేశ్వరరావు
- గోకిన రామారావు
- ఎ.బి.సాంబశివరావు
- ఎ.ఎల్.నారాయణ
- వీరభద్రరావు
- మనోహర్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం, స్క్రీన్ ప్లే: కోటయ్య ప్రత్యగాత్మ
- నిర్మాతలు: అట్లూరి పూర్ణచంద్రరావు, ఎం.చంద్రశేఖర్
- ఛాయాగ్రహణం: శేఖర్ - సింగ్
- కూర్పు: ఎ.దండపాణి
- సంగీతం: కె.వి.మహదేవన్
- పాటలు: శ్రీశ్రీ, సినారె, కొసరాజు, ఆరుద్ర
- సంభాషణలు: రాచకొండ విశ్వనాథశాస్త్రి
- కళ: బి.ఎన్.కృష్ణ
- నృత్యం: సుందరం, పసుమర్తి కృష్ణమూర్తి, వేణుగోపాల్
పాటలు
[మార్చు]క్ర.సం. | పాట | రచయిత | గాయకులు |
---|---|---|---|
1 | అన్నా అన్నా అన్నా భయం లేదు భయంలేదు కదలిరా చెల్లీ చెల్లీ చెల్లీ జయం మనది జయం మనది కలిసిరా | శ్రీశ్రీ | పి.సుశీల బృందం |
2 | ఏదో కొత్తగా వుంది ఎంతో తృప్తిగా వుంది జీవితంలా మధువు కాస్తా చేదుగా ఉంది ఐనా రుచిగానే వుంది | సినారె | పి.సుశీల |
3 | అణచిన అణగని తొణకని బెదరని వగరూ పొగరూ పాడుతున్నాయ్ దాగుడుమూతలు ఆడుతున్నాయ్ | ఆరుద్ర | పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
4 | చిన్నమ్మగారి పెళ్ళి జరిగిందీ పెద్దయ్యగారి గుండె చెదిరిందీ చూపూచూపూ కలిసినప్పుడు ఎదురేలేదని తెలిసింది | కొసరాజు | పి.సుశీల, జె.వి.రాఘవులు |
5 | కదిలింది కదిలింది యువతరం ఎదురులేని బెదురు లేని నవతరం | సినారె | పి.సుశీల బృందం |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Sthree (K. Pratyagatma) 1973 Vijayabhanu". ఇండియన్ సినిమా. Retrieved 19 January 2023.
- ↑ కళామందిర్ వి.కె.భరద్వాజ (4 April 1973). Sthree (1973)-Song_Booklet (1 ed.). p. 12. Retrieved 19 January 2023.