మమత (నటి)
స్వరూపం
మమత | |
---|---|
వృత్తి | నటి |
మమత తెలుగు సినిమా నటి. ఆమె తెలుగు ,కన్నడ సినిమాలలో నటించింది. ఆమె తెలుగులో వందకు పైగా చిత్రాలలోనటించింది.
- పసివాడి ప్రాణం
- బాలగోపాలుడు
- చలాకీ మొగుడు చాదస్తపు పెళ్లాం (1989)
- ఆస్తులు అంతస్తులు (1988)
- కారు దిద్దిన కాపురం (1986)
- కదలివచ్చిన కనకదుర్గ (1982)
- గడసరి అత్త సొగసరి కోడలు (1981)
- చెప్పింది చేస్తా
- తల్లే చల్లని దైవం
- నాయుడుబావ (1978)
- అత్తవారిల్లు (1977)
- అందరూ బాగుండాలి 1976
- దేవుడే గెలిచాడు
- పొరుగింటి పుల్లకూర
- కొల్లేటి కాపురం
- సెక్రటరీ 1976
- చదువు సంస్కారం
- జమీందారు గారి అమ్మాయి
- సీతాకల్యాణం (1976 సినిమా)
- బంగారు కలలు
- భూమి కోసం
- అమ్మాయి పెళ్ళి 1974
- తాతమ్మకల 1974
- దేవుడు చేసిన మనుషులు 1973
- స్నేహ బంధం 1973
- రాముడే దేముడు - 1973
- దేవుడమ్మ - 1973
- మేమూ మనుషులమే - 1973
- కాలం మారింది (1972 సినిమా)
- కొరడారాణి - 1972
- ఇన్స్పెక్టర్ భార్య - 1972
- ఊరికి ఉపకారి - 1972
- అఖండుడు - 1970
- ప్రతీకారం (1969 తెలుగు సినిమా)
- పోపుల పెట్టె ధారావాహిక
- అంతరంగాలు ధారావాహిక
మూలాలు
[మార్చు]- ↑ "మమత నటించిన చిత్రాలు". indiancine.ma. Retrieved 16 September 2022.
{{cite web}}
: CS1 maint: url-status (link)