Jump to content

ఆస్తులు అంతస్తులు (1988 సినిమా)

వికీపీడియా నుండి
ఆస్తులు అంతస్తులు
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.భాస్కరరావు
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
చంద్రమోహన్ ,
రమ్యకృష్ణ
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ సునిత ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

ఆస్తులు అంతస్తులు ఏప్రిల్ 14, 1988వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. ఇది ముదల్ వసంతం అనే తమిళసినిమాకు తెలుగు సేత. రాజేంద్ర ప్రసాద్,చంద్రమోహన్, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా సమకూర్చారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ: కలైమణి
  • చిత్రానువాదం: బి.భాస్కరరావు
  • దర్శకత్వం: బి.భాస్కరరవు
  • నిర్మాత: బి.ఆర్.రెడ్డి
  • మాటలు: ఆత్రేయ పాటలు: వేటూరి, గోపి, రాజశ్రీ
  • సంగీతం: ఇళయరాజా
  • ఛాయాగ్రహణం: సత్తిబాబు
  • కళ: బండారు సూర్యకుమార్
  • పోరాటాలు: హార్స్‌మన్ బాబు
  • నృత్యాలు: శివసుబ్రహ్మణ్యం
  • నేపథ్య గానం: కె.జె.జేసుదాసు, పులపాక సుశీల,శిష్ట్లా జానకి, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
  • నిర్మాణ సంస్థ: సునీత ఎంటర్ ప్రైజేస్
  • విడుదల:14:04:1988.

పాటలు

[మార్చు]
  1. మిడిసిపడే దీపాలివి, హుం ఎగసిపడే కెరటాలివి, వెలుగు పంచలేవు, ఏ దరిని చేరుకోవు - కె.జె.ఏసుదాసు
  2. అలుపు రాని కెరటాలివి గెలుపు లేని హృదయాలివి - పి.సుశీల కోరస్
  3. ఆడెను ఒక పువ్వల్లె ఈ తోట సాగెను సందేళ నా పాట - ఎస్.జానకి
  4. కన్నెవయసు వచ్చే లేత సొగసు తెచ్చే నోరూరి పోతుంది - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కోరస్
  5. తుళ్ళి తుళ్ళి తుళ్ళిందమ్మా ఎంతో వింతగా - ఎస్.జానకి, మనో బృందం

వనరులు

[మార్చు]