Jump to content

చదువు సంస్కారం

వికీపీడియా నుండి
చదువు సంస్కారం
(1975 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజశ్రీ
నిర్మాణం కె. రాఘవ
కథ రాజశ్రీ
చిత్రానువాదం రాజశ్రీ
తారాగణం రంగనాథ్
గుమ్మడి వెంకటేశ్వరరావు
కైకాల సత్యనారాయణ
సంగీతం రమేష్ నాయుడు
గీతరచన రాజశ్రీ
సంభాషణలు రాజశ్రీ
కూర్పు బాలు
నిర్మాణ సంస్థ ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

పాటలు

[మార్చు]
  1. ఆగండి ఆగండి మన సంస్కతికే ఇది మచ్చండి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం కోరస్ - రచన: రాజశ్రీ
  2. దీపానికి కిరణం ఆభరణం, రూపానికి హృదయం ఆభరణం, హృదయానికీ ఏనాటికీ తరగని సుగుణం ఆభరణం - పి.సుశీల రచన: డా. సి.నారాయణరెడ్డి
  3. నేను ఎవ్వరో అడగకు నువ్వు ఎవ్వరో అడగను నీ కొరకే - పి.సుశీల - రచన: రాజశ్రీ
  4. లవ్ ఈజ్ బ్లైండ్ ప్రేమ గుడ్డిది యూత్ ఈజ్ మాడ్ - పి.సుశీల - రచన: రాజశ్రీ
  5. వద్దు వద్దు పెళ్ళొద్దు నీతో నా పెళ్ళొద్దు వద్దు వద్దు - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: రాజశ్రీ

మూలాలు

[మార్చు]
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.