కొరడారాణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొరడారాణి
(1972 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.ఎస్.రెడ్డి
తారాగణం రామకృష్ణ,
జ్యోతిలక్ష్మి
నిర్మాణ సంస్థ కె.ఎస్.ఆర్.పిక్చర్స్
భాష తెలుగు
రామకృష్ణ
జ్యోతిలక్ష్మి

నటీనటులు

[మార్చు]
 • జ్యోతిలక్ష్మి
 • రామకృష్ణ
 • రాజబాబు
 • సత్యనారాయణ
 • త్యాగరాజు
 • రామదాసు
 • రమాప్రభ
 • దేవిక
 • బాలయ్య
 • ముక్కామల
 • శకుంతల

సాంకేతికవర్గం

[మార్చు]
 • దర్శకుడు, నిర్మాత: కె.ఎస్.రెడ్డి
 • మాటలు: కృష్ణమోహన్
 • ఛాయాగ్రహణం: దేవరాజ్
 • సంగీతం: సత్యం

పాటలు

[మార్చు]
 1. అందంలోనే ఆనందంవుందీ ఆశలలోనే లోకం నిలిచింది - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: రాజశ్రీ
 2. ఓ కొమ్ములు తిరిగిన మిస్టరు నీ కొంటెతనాల - ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆరుద్ర
 3. కనులలోన కతలు దాచి నడకలోన కులుకు దాచి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రమోల - రచన: రాజశ్రీ
 4. తాగినోడిమాట, మంచి నీళ్ళ మూట బండరాళ్ళ బాట - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: ఆరుద్ర
 5. సోగ్గాడయ్యా నాజుగ్గాడయ్య నన్ను ముంచి పోయాడు - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: కొసరాజు