Jump to content

ఇన్స్‌పెక్టర్ భార్య

వికీపీడియా నుండి
ఇన్స్‌పెక్టర్ భార్య
(1972 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.వి.సత్యనారాయణ
కథ ఎ.సి.త్రిలోక్ చందర్
చిత్రానువాదం ఎ.సి.త్రిలోక్ చందర్
తారాగణం కృష్ణ,
చంద్రకళ
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శక్తి మూవీస్
భాష తెలుగు

'ఇనస్పెక్టర్ భార్య' తెలుగు చలన చిత్రం,1972 ఆగస్టు25 న , పి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో విడుదల.శక్తి మూవీస్ నిర్మించిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ,ఉప్పలపాటి కృష్ణంరాజు, చంద్రకళ, ప్రధాన పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం కె.వి.మహదేవన్ అందించారు .

నటీనటులు

[మార్చు]
  • కృష్ణంరాజు
  • కృష్ణ
  • చంద్రకళ
  • ధూళిపాళ
  • అల్లు రామలింగయ్య
  • రాజబాబు
  • రమాప్రభ
  • రాజనాల

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: పి.వి.సత్యనారాయణ

కధ, స్క్రీన్ ప్లే, చిత్రానువాదం: ఏ.సి.త్రిలోక చందర్

నిర్మాత: కె.జయశంకర్

నిర్మాణ సంస్థ: శక్తి మూవీస్

సాహిత్యం: దాశరథి కృష్ణమాచార్య, కొడకండ్ల అప్పలాచార్య,సింగిరెడ్డి నారాయణరెడ్డి

నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల, ఎల్ ఆర్ ఈశ్వరి, రాజబాబు, పిఠాపురం నాగేశ్వరరావు, కె.బి.కె.మోహనరాజు

విడుదల:1972: ఆగస్టు:25.

పాటలు

[మార్చు]
  1. ఓ మై డార్లింగ్ కోపం చాలించు కొంచెం ప్రేమించు - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: దాశరథి
  2. చూడు చూడు చూడు చూడు ఇది చూడనోడు - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: అప్పలాచార్య
  3. తుంటరి పాటల తుమ్మెదలు అల్లరి తుమ్మెదల (బిట్) - పి. సుశీల - రచన: డా. సినారె
  4. ద్రౌపది వస్త్రాపహరణం - నాటిక - పి. సుశీల, రాజబాబు, పిఠాపురం - రచన: అప్పలాచార్య
  5. నా ఒళ్ళంతా బంగారం నీ కళ్ళు చెదిరే సింగారం - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: అప్పలాచార్య
  6. పెళ్ళికి ఫలితం ఏమిటి చల్లగ సాగే కాపురం - ఎస్.పి.బాలు, పి.సుశీల - రచన: డా. సినారె
  7. రాధను నేనైతే నీ రాధను నేనైతే నిను - పి.సుశీల, కె.బి.కె.మోహన్ రాజు - రచన: డా. సినారె
  8. రాధను నేనైతే నీరాధను నేనైతే - చిత్తరంజన్ (?), పి.సుశీల

మూలాలు

[మార్చు]
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)