Jump to content

గడసరి అత్త సొగసరి కోడలు

వికీపీడియా నుండి
గడసరి అత్త సొగసరి కోడలు
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం కట్టా సుబ్బారావు
కథ పినిశెట్టి శ్రీరామమూర్తి
తారాగణం కృష్ణ,
శ్రీదేవి,
భానుమతి
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ రాధాకృష్ణ క్రియేషన్స్
భాష తెలుగు

గడసరి అత్త సొగసరి కోడలు 1981లో విడుదలైన తెలుగు సినిమా. రాధాకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ కింద గోరంట్ల వీరయ్య చౌదరి, సోమిశెట్టి సుబ్బారావులు నిర్మించిన ఈ సినిమాకు కట్టా సుబ్బారావు దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, శ్రీదేవీ కపూర్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • స్టూడియో: రాధాకృష్ణ క్రియేషన్స్
  • దర్శకత్వం: కట్టా సుబ్బారావు
  • నిర్మాత: గోరంట్ల వీరయ్య చౌదరి, సోమిశెట్టి సుబ్బారావు;
  • స్వరకర్త: సత్యం చెళ్లపిళ్ల
  • విడుదల తేదీ: జూన్ 20, 1981
  • ఆర్ట్ డైరెక్టర్: కొండపనేని రామలింగేశ్వరరావు
  • కథ:శ్రీరామమూర్తి.పినిశెట్టి
  • మాటలు: శ్రీరామమూర్తి.పినిశెట్టి, కాశీ విశ్వనాథ్
  • పాటలు: వేటూరి సుందరరామమూర్తి
  • గానం: భానుమతీ రామకృష్ణ, పి.సుశీల, ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  • ప్రాసెసింగ్:ప్రసాద్ పిలిం లాబోరేటరీస్
  • స్టిల్స్: కె.వి.రవికుమార్
  • పబ్లిసిటీ డిజైన్స్: గంగాధర్
  • స్టంట్: రాఘవులు, మాధవన్

పాటలు

[మార్చు]

1.శ్రీ గౌరీ వాగీశ్వరీ శ్రీకార సాకార శృంగార లహరి , రచన : వేటూరి సుందరరామమూర్తి , గానం. భానుమతి

2.అబ్బబ్బబ్బబ్బబ్బ దబ్బా పండు పిల్ల , రచన: వేటూరి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

3.కరిమబ్బులో మెరుపులకి కనురెప్పల్లో చూపులకి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

4.చందమామ కంచమెట్టి సన్నజాజి బువ్వపెట్టి, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

5.తళాoగు తకదిమి నీ అందం లఫoగి పూల మకరందం , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

6.రాధాకృష్ణ కృపాపూరం రాధాకృష్ణ కళాలయం,(పద్యం), గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

[మార్చు]
  1. "Gadasari Atha Sogasari Kodalu (1981)". Indiancine.ma. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-01-10.

2.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.

బాహ్య లంకెలు

[మార్చు]