కారు దిద్దిన కాపురం
Jump to navigation
Jump to search
కారు దిద్దిన కాపురం (1986 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | డి.వి.నరసరాజు |
---|---|
నిర్మాణం | రామోజీరావు |
రచన | డి.వి.నరసరాజు |
తారాగణం | రాజేంద్ర ప్రసాద్, పవిత్ర, నగేష్ |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
ఛాయాగ్రహణం | బాలకృష్ణ, కన్నప్ప, రాజు |
కూర్పు | గౌతమ్ రాజు |
నిర్మాణ సంస్థ | ఉషాకిరణ్ మూవీస్ |
భాష | తెలుగు |
కారు దిద్దిన కాపురం 1986 సంవత్సరంలో విడుదలైన తెలుగు హాస్య చిత్రం. దీనిని డి.వి.నరసరాజు రచించి దర్శకత్వం వహించారు.
నటవర్గం
[మార్చు]- రాజేంద్రప్రసాద్
- నూతన్ ప్రసాద్
- రమాప్రభ
- పవిత్ర
- నగేష్ ... మన్మధరావు
- సుత్తివేలు
- మాడా
- మమత
- సంగీత
- పద్మనాభం
- కల్పనా రాయ్
పాటలు
[మార్చు]* ప్రియ తులసి మది తెలిసి ననుగనవే దయతలచి గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం
- సొగసుల వసంతకాలము గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ?
- సగం సగం సంసారం
- ఆడవే నాట్య మంజరి
- నీ పేరే పణయమా నీ రూపే
- నీ మూగ నీణై మోగేనా