నిజం నిద్రపోదు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిజం నిద్రపోదు
(1976 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం రాజశ్రీ
తారాగణం మాగంటి మురళీమోహన్
రామకృష్ణ
మమత
కృష్ణకుమారి
నిర్మాణ సంస్థ శ్రీ విజయలక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్
భాష తెలుగు

నిజం నిద్రపోదు 1976లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ విజయలక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై టి. గోవిందరాజు నిర్మాణ సారథ్యంలో రాజశ్రీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాగంటి మురళీమోహన్, రామకృష్ణ, మమత, కృష్ణకుమారి ప్రధాన పాత్రల్లో నటించగా, సత్యం సంగీతం అందించాడు.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ, మాటలు, పాటలు, చిత్రానువాదం, దర్శకత్వం: రాజశ్రీ
  • నిర్మాత: టి. గోవిందరాజు
  • సంగీతం: సత్యం
  • ఛాయాగ్రహణం: ఆర్.మధుసూధన్
  • కూర్పు: బాలు
  • కళ: సోమనాథ్
  • నృత్యాలు: పసుమర్తి కృష్ణమూర్తి, తంగప్పన్, శేషు, రాజు

మూలాలు

[మార్చు]
  1. Telugu Cine Blitz, Movies. "Nijam Nidrapodu (1976)". www.telugucineblitz.blogspot.com. Retrieved 16 August 2020.