Jump to content

స్నేహ బంధం

వికీపీడియా నుండి
స్నేహ బంధం
(1973 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
తారాగణం కృష్ణ,
జమున
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ విజయ & సురేష్ కంబైన్స్
భాష తెలుగు

'స్నేహబంధం' తెలుగు చలన చిత్రం 1973, జూలై,20 న విడుదలైన కుటుంబం కథా చిత్రం.శ్రీవాణి కంబైన్స్ పతాకంపై సుబ్బరాజు నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు , పి .చంద్రశేఖరరెడ్డి.ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, జమున, కృష్ణంరాజు ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు.[1]

తారాగణం

[మార్చు]
  • ఘట్టమనేని కృష్ణ
  • జూలూరి జమున
  • ఉప్పలపాటి కృష్ణంరాజు
  • లీలారాణి
  • కైకాల సత్యనారాయణ
  • గుమ్మడి వెంకటేశ్వరరావు
  • శ్రీరంజని
  • రమాప్రభ
  • రాజబాబు
  • అల్లు రామలింగయ్య

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: పందిళ్ళపల్లి చంద్రశేఖరరెడ్డి
  • కథ: ఎన్.వి.సుబ్బరాజు
  • మాటలు: దాసరి నారాయణరావు
  • సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
  • పాటలు: ఆచార్య ఆత్రేయ,సింగిరెడ్డి నారాయణరెడ్డి
  • గాయనీ గాయకులు: ఘంటసాల వెంకటేశ్వరరావు, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, విస్సంరాజు రామకృష్ణ , గేదెల ఆనంద్, పులపాక సుశీల,ఎల్. ఆర్. ఈశ్వరి
  • కెమెరా: వి.వి.ఆర్.చౌదరి
  • చిత్రానువాదం: పి.చంద్రశేఖర రెడ్డి
  • సమర్పణ: అచ్యుత రామరాజు
  • నిర్మాత: ఎన్.వి.సుబ్బరాజు
  • నిర్మాణ సంస్థ: శ్రీవాణి కంబైన్స్
  • విడుదల:20:07:1973.

పాటలు

[మార్చు]
  • స్నేహబంధమూ ఎంత మధురమూ చెదిరిపోదు తరిగిపోదు జీవింతాంతము, రచన:ఆత్రేయ, గానం. జి. ఆనంద్, ఎస్. పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
  • మోమాట పడకండి మొగుడుగారు మీ మోజులన్ని, రచన: ఆత్రేయ, గానం.ఘంటసాల, పి .సుశీల
  • స్నేహబంధము ఎంత మధురము అది చెదిరిపోయి చేదైతే, రచన: ఆత్రేయ, గానం.పి . సుశీల, ఎస్ .పి. బాలసుబ్రహ్మణ్యం
  • షి ఉంటేనే షికారు కారుంటేనే హుషారు, రచన: ఆత్రేయ, గానం.వి.రామకృష్ణ, పి .సుశీల
  • ఇద్దరము గదిలో ఇద్దరము, రచన: సి .నారాయణ రెడ్డి, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎల్ .ఆర్. ఈశ్వరి
  • ఎవడమ్మా వాడేవడమ్మా ఎవడమ్మా చిన్నవాడు, రచన: ఆత్రేయ, గానం.పి . సుశీల

మూలాలు

[మార్చు]
  1. "Sneha Bandam (1973)". Indiancine.ma. Retrieved 2025-08-26.