అత్తవారిల్లు
Jump to navigation
Jump to search
అత్తవారిల్లు (1977 తెలుగు సినిమా) | |
అత్తవారిల్లు సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ప్రత్యగాత్మ |
తారాగణం | నరసింహ రాజు, ప్రభ |
సంగీతం | టి.చలపతిరావు |
నిర్మాణ సంస్థ | ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
అత్తవారిల్లు 1977లో విడుదలైన తెలుగు చలన చిత్రం. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి ప్రత్యగాత్మ దర్శకత్వం వహించాడు. నరసింహరాజు, ప్రభ ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి టి.చలపతిరావు సంగీతాన్నందించాడు.
తారాగణం
[మార్చు]- నరసింహరాజు
- మోహన్ బాబు
- సారథి
- ప్రభ
- జి.వరలక్ష్మి
- మమత
- కె.విజయ
- కె.జె.సారథి
సాంకేతిక వర్గం
[మార్చు]- రచన: డి.సి.నారాయణరెడ్డి
- చిత్రానువాదం: కె.ప్రత్యగాత్మ
- నిర్మాత: ఎ.వి.సుబ్బారావు
- దర్శకత్వం: కె.ప్రత్యగాత్మ
- నేపథ్యగానం; ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
పాటలు
[మార్చు]- ఎవరమ్మా ఎనకాలే వస్తున్నటుంది - పి.సుశీల - రచన: వేటూరి
- ఏరు జారిపోతోందీ ఈ దారినీ ఆ దారినీ విడదీస్తూ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం -సినారె
- చిలకల్లె నువ్వు నవ్వు ఆ చిరునవ్వే నాకివ్వు - రమేష్, పి.సుశీల - రచన: వేటూరి
- పాలపిట్ట కూస్తుంది పూల చెట్టు చూస్తుంది - రమేష్, విజయలక్ష్మీ శర్మ - రచన: సినారె
- చెవి పోగు పోయింది చిన్నవాడా యాడ చిక్కుందో - పి. సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: సినారె