ఊరికి ఉపకారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఊరికి ఉపకారి
(1972 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.ఎస్.ఆర్. దాస్
తారాగణం చలం,
ఆరతి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
కృష్ణంరాజు,
అంజలీదేవి
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ ఆర్ట్ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

ఊరికి ఉపకారి 1972 లో కె. ఎస్. ఆర్. దాస్ దర్శకత్వంలో వచ్చిన కుటుంబ కథాచిత్రం.ఇందులో చలం, ఆరతి, గుమ్మడి ప్రధాన పాత్రలు పోషించారు.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. ఎంతమంచివాడవురా చక్కనిరాజా నీదెంత మంచి మనసురా - పి.సుశీల - రచన: మల్లెమాల
  2. ఎగిరి ఎగిరి పడబోకే సిరిసిరి మువ్వ ఎదురు దెబ్బ తింటావె - ఎస్.పి. బాలు - రచన: మల్లెమాల
  3. ఏమయ్యో రామయ్య ఎట్టాగున్నాది నీ చిన్నారి చిలిపి - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ
  4. తగునా ఇది జనకా తామే ఈ రీతి పలుక తగునా - ఎస్.పి. బాలు - రచన: మల్లెమాల
  5. దేవుడే పగబడితే దిక్కెవ్వరు మనిషికి కనురెప్పలే కాటేస్తే - ఘంటసాల - రచన: డా. సినారె
  6. దేవుడే పగబడితే దిక్కెవ్వరు మనిషికి - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె
  7. దేవుడే పగబడితే దిక్కెవ్వరు మనిషికి - పి.సుశీల - రచన: డా. సినారె
  8. దేవుడే కరుణిస్తే దిగులు లేదు మనిషికి కనురెప్పలు - పి.సుశీల - రచన: డా. సినారె
  9. మేలుకో రామయ్యా మేలుకోవయ్యా మేలుకొని జగమెల్ల - ఎస్.పి. బాలు
  10. రిమ్‌జిమ్ తారా ఎక్‌తార అది చెప్పేది చెవిలోకి ఇనుకోరా - ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె
  11. విస్కీ రంగడు ఎవడికి లొంగడు పగబట్టాడో పాముకు తమ్ముడు - ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ

మూలాలు

[మార్చు]

వనరులు

[మార్చు]