చలాకీ మొగుడు చాదస్తపు పెళ్లాం
Jump to navigation
Jump to search
చలాకీ మొగుడు చాదస్తపు పెళ్లాం (1989 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రేలంగి నరసింహారావు |
---|---|
తారాగణం | రాజేంద్ర ప్రసాద్, రజని, నూతన్ ప్రసాద్, అల్లు రామలింగయ్య, వై. విజయ, నిర్మలమ్మ |
సంగీతం | జె.వి.రాఘవులు |
నిర్మాణ సంస్థ | నిర్మల ఆర్ట్స్ |
భాష | తెలుగు |
చలాకీ మొగుడు చాదస్తపు పెళ్లాం 1989లో విడుదలైన తెలుగు చలనచిత్రం. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, రజని, నూతన్ ప్రసాద్, అల్లు రామలింగయ్య, వై. విజయ, నిర్మలమ్మ నటించగా, జె.వి.రాఘవులు సంగీతం అందించారు.
నటవర్గం[మార్చు]
సాంకేతికవర్గం[మార్చు]
- దర్శకత్వం: రేలంగి నరసింహారావు
- సంగీతం: జె.వి.రాఘవులు
- నిర్మాణ సంస్థ: నిర్మల ఆర్ట్స్