Jump to content

అమ్మాయి పెళ్ళి

వికీపీడియా నుండి
అమ్మాయి పెళ్ళి
(1974 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం భానుమతీ రామకృష్ణ
తారాగణం నందమూరి తారక రామారావు,
భానుమతి
సంగీతం భానుమతి
నిర్మాణ సంస్థ భరణి పిక్చర్స్
భాష తెలుగు

అమ్మాయిపెళ్లి 1974 లో విడుదలైన తెలుగు సినిమా.[1] భరణి పిక్చర్స్ పతాకంపై భానుమతి రామకృష్ణ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం లో నందమూరి తారక రామారావు, భానుమతి నాయక నాయకులుగా నటించగా, సంగీతం భానుమతి అందించారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం:భానుమతి రామకృష్ణ
  • కధ: పి. ఎస్. వైద్యనాథన్ ,భానుమతి రామకృష్ణ
  • మాటలు: డి.వి.నరసరాజు
  • గీత రచయుతలు: దాశరథి కృష్ణమాచార్య, సింగిరెడ్డి నారాయణరెడ్డి,కొసరాజు రాఘవయ్య చౌదరి, ఆచార్య ఆత్రేయ, గణపతి శాస్త్రి , జయదేవ, త్యాగరాజ
  • నేపథ్య గానం:ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, పులపాక సుశీల, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి, వసంత, భానుమతి, సావిత్రి
  • సంగీతం:భానుమతి రామకృష్ణ, చెళ్లపిళ్ల సత్యం
  • ఛాయా గ్రహణం: లక్ష్మణ గోరె
  • కూర్పు: ఎం.సుందరం
  • నిర్మాత:భానుమతి రామకృష్ణ
  • నిర్మాణ సంస్థ: భరణి పిక్చర్స్
  • విడుదల:1974: మార్చి:07.

పాటలు

[మార్చు]
  1. అమ్మనాన్న జగడంలో అన్నం - ఎస్. జానకి, వసంత, సావిత్రి - రచన: దాశరథి, గణపతి శాస్త్రి
  2. ఇద్దరు ఒకటైతే అదేలే ప్రేమా ప్రేమా పెద్దలు వేరైతే - ఎస్.పి. బాలు, వసంత - రచన: దాశరథి
  3. ఈ జీవితం ఇంతేనా కన్నీటి ధారాయేనా ఏనాటికైన ఈ ఇంటిలోన - పి.భానుమతి - రచన: దాశరథి
  4. గుడు గుడు గుడు చెడుగుడు బలే బలే - మాధవపెద్ది, పిఠాపురం, ఛాయాదేవి - రచన: కొసరాజు
  5. నా కనులముందర నువ్వుంటే నీ మనసునిండా - పి. భానుమతి - రచన: దాశరథి
  6. పాలరాతి బొమ్మకు వగలెక్కడివి పొగడపూల - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: దాశరథి
  7. బాబూ నిదురపోరా నా బాబూ నిదుర - ఘంటసాల - రచన: ఆత్రేయ
  8. మధురమైన ఈ రోజు మరపు రాదులే మనసులలో - పి. సుశీల - రచన: డా. సినారె
  9. మేలుకోవయ్యా కృష్ణయ్యా మేలుకో కన్నయ్యా - పి. సుశీల,
  10. రాధికా కృష్ణా రాధికా తవవిరహే కేశవా తవ విరహే కేశవా - పి. భానుమతి - రచన : జయదేవ
  11. వందనము రఘునందనా సేతుభంధనా భక్తచందనా - పి.భానుమతి- రచన: త్యాగరాజ కృతి

మూలాలు

[మార్చు]