Jump to content

జి.విశ్వనాథం

వికీపీడియా నుండి
జి.విశ్వనాథం
వృత్తితెలుగు సినిమా దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1963-1974
గుర్తించదగిన సేవలు
బంగారు తిమ్మరాజు,
గోపాలుడు భూపాలుడు

జి.విశ్వనాథం భారతీయ చలనచిత్ర దర్శకుడు. అతను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం భాషా చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ప్రధానంగా తెలుగు సినిమాలలో ఎక్కువగా తన సేవలనందించాడు. [1]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
మంచి రోజులు వస్తాయి

తెలుగు సినిమాలు[2]

[మార్చు]
  1. మంచి రోజులు వస్తాయి (1963)
  2. వీర సేనాపతి (1964)
  3. తోటలో పిల్ల కోటలో రాణి (1964)
  4. నవరత్న ఖడ్గ రహస్యం (1964)
  5. బంగారు తిమ్మరాజు (1964)
  6. తుపాకీ పిల్ల (1965)
  7. ఆకాశరామన్న (1965)
  8. ఆట బొమ్మలు (1966)
  9. భూలోకంలో యమలోకం (1966)
  10. గోపాలుడు భూపాలుడు (1967)
  11. అగ్గిమీద గుగ్గిలం (1968)
  12. ఉక్కుపిడుగు (1969)
  13. బొమ్మలు చెప్పిన కథ (1969)
  14. రాజ్యకాంక్ష (1969)
  15. శభాష్ సత్యం (1969)
  16. ఖడ్గవీర (1970)
  17. జన్మభూమి (1970)
  18. విజయ రాముడు (1974)

మూలాలు

[మార్చు]
  1. "విశ్వనాధం సినిమాలు". /indiancine.ma.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2020-08-24.

బయటిలింకులు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో జి.విశ్వనాథం పేజీ