ఖడ్గవీర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖడ్గవీర
(1970 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం జి.విశ్వనాథం
నిర్మాణం జె.ఎం. కృష్ణంరాజు, కె. శోభనాచలం
తారాగణం కాంతారావు
రాజశ్రీ
చంద్రమోహన్
రాజనాల
జ్యోతిలక్ష్మి
ముక్కామల
సంగీతం టి.వి.రాజు
సంభాషణలు కె. కృష్ణమూర్తి
ఛాయాగ్రహణం ఆర్. మధు
కూర్పు ఎస్.పి.ఎస్. వీరప్ప
నిర్మాణ సంస్థ శ్రీ విజయరాణి కంబైన్స్
విడుదల తేదీ జూన్ 11, 1970
భాష తెలుగు

ఖడ్గవీర 1970, జూన్ 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ విజయరాణి కంబైన్స్ పతాకంపై జె.ఎం. కృష్ణంరాజు, కె. శోభనాచలం నిర్మాణ సారథ్యంలో జి.విశ్వనాథం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాంతారావు, రాజశ్రీ, చంద్రమోహన్, రాజనాల తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా, టి.వి.రాజు సంగీతం అందించాడు.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

1: జింజినకడి జింజినకడి దిష్టిబొమ్మ , రచన: కొసరాజు , గానం.కె.జమునా రాణి

2: నాకౌగిలి నీ గిలిగిలి , గానం.ఎల్ ఆర్ ఈశ్వరి

3: చేతికి దొరికిన చిట్టెమ్మ , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

4: ననుకాదని ముందుకు పోలేవు , గానం.పి సుశీల

5: మడమ తిప్పని వీరులం , గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రఘురాం , టీ ఆర్ జయదేవ్ .

మూలాలు

[మార్చు]
  1. Indiancine.ma, Movies. "Khadga Veera (1970)". www.indiancine.ma. Retrieved 16 August 2020.

. 2. ఘంటసాల గళామృతం, కొల్లూరి భాస్కరరావు

బ్లాగ్ నుండి పాటలు.

"https://te.wikipedia.org/w/index.php?title=ఖడ్గవీర&oldid=4209736" నుండి వెలికితీశారు