టి.ఆర్.జయదేవ్
Appearance
టి.ఆర్.జయదేవ్ | |
---|---|
జాతీయత | భారతీయుడు |
వృత్తి | తెలుగు సినిమా నేపథ్యగాయకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1962-1981 |
టి.ఆర్.జయదేవ్ సినీ నేపథ్య గాయకుడు. ఇతడు సినిమా పాటలనే కాక జానపదగేయాలను, లలితగేయాలను ఆలపించాడు.
తెలుగు సినిమా పాటల జాబితా
[మార్చు]ఇతడు ఎం.ఎస్.విశ్వనాథన్, రామమూర్తి, జి.దేవరాజన్, తాతినేని చలపతిరావు, సాలూరు రాజేశ్వరరావు,కె.వి.మహదేవన్, చెళ్ళపిళ్ళ సత్యం, అశ్వత్థామ, పి.ఆదినారాయణరావు మొదలైన సంగీతదర్శకులతో పనిచేశాడు. ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.బి.శ్రీనివాస్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జి.ఆనంద్, మాధవపెద్ది సత్యం, పి.సుశీల, ఎస్.జానకి, కె.రాణి, రమోలా, బి.వసంత, స్వర్ణలత,ఎల్.ఆర్.ఈశ్వరి, శరావతి వంటి గాయినీగాయకులతో కలిసి ఇతడు ఎన్నో సినిమాలలో పాటలను పాడాడు. కొసరాజు రాఘవయ్యచౌదరి, ఆరుద్ర, శ్రీశ్రీ, దాశరథి, వీటూరి, చెరువు ఆంజనేయశాస్త్రి, సి.నారాయణరెడ్డి వంటి కవుల గీతాలకు ఇతడు తన గళాన్ని అందించాడు.
ఇతడు గానం చేసిన తెలుగు సినిమా పాటల వివరాలు:
విడుదల సం. | సినిమా పేరు | పాట | ఇతర గాయకులు | సంగీత దర్శకుడు | రచయిత |
---|---|---|---|---|---|
1962 | పవిత్ర ప్రేమ | ఒక గూటి పక్షులం ఒక పక్షికి తావేలేదు | విశ్వనాథం-రామమూర్తి, ఆర్. సుదర్శనం |
అనిసెట్టి | |
1965 | భీమ ప్రతిజ్ఞ | సమరమే సాగునో శాంతియే నిలచునో మారణ యుద్ధమే | జి.దేవరాజన్ | అనిసెట్టి | |
1965 | మనుషులు మమతలు | నీ కాలికి నే నందియనై నీ కన్నులలో కాటుకనై | ఎస్.జానకి | టి.చలపతిరావు | దాశరథి |
1966 | చిలకా గోరింక | ఎరుపెక్కెను చక్కని నీ చెక్కిలి బరువెక్కెను బరువెక్కెను | రమోలా | రాజేశ్వరరావు | శ్రీశ్రీ |
1966 | చిలకా గోరింక | ఈ గాలి నిన్నే పిలిచేనే నా కళ్ళు నిన్నే వెదికేనే | రాజేశ్వరరావు | శ్రీశ్రీ | |
1966 | చిలకా గోరింక | నడూ నడూ నడచిరా.. హంసవలె నెమలివలె | పి.సుశీల | రాజేశ్వరరావు | శ్రీశ్రీ |
1966 | చిలకా గోరింక | నేనే రాయంచనై చేరి నీ చెంతనే | నూతన్, పి.సుశీల, ఎస్.జానకి |
రాజేశ్వరరావు | శ్రీశ్రీ |
1966 | జమీందార్ | అమ్మాయిగారు చాల చాల కోపంగా | పి.సుశీల, బి.వసంత, ఘంటసాల బృందం |
టి.చలపతిరావు | దాశరథి |
1966 | మంగళసూత్రం | చూసారా ఎవరైనా చూసారా నా కన్నుల | బి.వసంత | టి.చలపతిరావు | కొసరాజు |
1967 | ఆడపడుచు | గారడి చేసే కన్నులతో నన్నారడి | పి.సుశీల | టి.చలపతిరావు | దాశరథి |
1967 | పట్టుకుంటే పదివేలు | ఏ ఫర్ ఆపిల్ బి ఫర్ బిస్కట్ సి ఫర్ | బి.వసంత | టి.చలపతిరావు | ఆరుద్ర |
1967 | పట్టుకుంటే పదివేలు | సైరా చక్కని దేశం జాలమదిలేలో | బి.వసంత బృందం |
టి.చలపతిరావు | కొసరాజు |
1967 | బ్రహ్మచారి | నిన్నుచూసాను కన్నువేసాను చిన్నవీలు చూసి జేబులోన | బి.వసంత | టి.చలపతిరావు | కొసరాజు |
1967 | శివలీలలు | నిఖిలము నీలీల కరుణాలయా ఈశా నిన్ను సదా నేనే | కె.వి.మహదేవన్, టి.చలపతిరావు |
శ్రీశ్రీ | |
1967 | శ్రీకృష్ణ మహిమ | నంద గోపుని తపము పండే సుందర కృష్ణా | బి.వసంత బృందం |
బ్రదర్ లక్ష్మణ్ - వేలూరి | అనిసెట్టి |
1968 | చెల్లెలి కోసం | నవ్వాలి నువ్వు పక పక ఆడాలి నువ్వు | ఎస్.జానకి | సత్యం | ఆరుద్ర |
1968 | నడమంత్రపు సిరి | అల్లో నేరేడుపండు పుల్లపుల్లగున్నాది మామా | ఎల్.ఆర్.ఈశ్వరి | టి.చలపతిరావు | సినారె |
1968 | నడమంత్రపు సిరి | అబ్బబ్బో ఏమందం సుందరీ ఉబ్బి తబ్బిబ్బవుతు | ఎస్.జానకి | టి.చలపతిరావు | సినారె |
1968 | నడమంత్రపు సిరి | ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు సమయం చిక్కింది | ఎస్.జానకి | టి.చలపతిరావు | కొసరాజు |
1969 | సతీ అరుంధతి | అగ్నిసాక్షిగ పెండ్లియాడిన అర్ధాంగి (పద్యాలు) | కె.రాణి | అశ్వత్థామ | మహారథి |
1969 | సతీ అరుంధతి | త్రిభువనపాల నీ దీవెన ప్రగతికి కళ్యాణ భావన | అశ్వత్థామ | మహారథి | |
1969 | చిరంజీవి | నడుము ఉందొ లేదో తెలివదు నాభి చూస్తె మనసు నిలవదు | పి.సుశీల | టి.చలపతిరావు | ఆరుద్ర |
1969 | ధర్మపత్ని | కాకమ్మా చిలకమ్మా కథలే మాకొద్దు | పి.సుశీల బృందం |
రాజేశ్వరరావు | చెరువు ఆంజనేయశాస్త్రి |
1969 | ప్రతీకారం | సింతపువ్వంటి సిన్నదిరో | ఎస్.పి.బాలు, బెంగుళూరు లత |
సత్యం | చెరువు ఆంజనేయశాస్త్రి |
1969 | ప్రేమకానుక | ఒకటే కోరిక ఒకటే వేడుక నా మనసులోని మధుర | పి.సుశీల | టి.చలపతిరావు | సినారె |
1969 | ప్రేమకానుక | నిదురపో నిదురపో నిదురలో నీ నవ్వులు పువ్వుల | టి.చలపతిరావు | టి.చలపతిరావు | |
1970 | అఖండుడు | కిటికిలో నిలబడి చూసేవు న్యాయమా | స్వర్ణలత, మాధవపెద్ది |
టి.చలపతిరావు | |
1970 | అఖండుడు | చంద్రశేఖరా రారా పిలచి పిలచి అలసినావా | ఎస్.జానకి | టి.చలపతిరావు | |
1970 | ధర్మదాత | ఓ నాన్నా నీ మనసే వెన్న అమృతంకన్నా | ఘంటసాల, పి.సుశీల |
టి.చలపతిరావు | సినారె |
1970 | ధర్మదాత | ఎవరివో నీవెవరివో కోరిక తీర్చే కల్పతరువువో | పి.సుశీల | టి.చలపతిరావు | కొసరాజు |
1971 | అదృష్ట జాతకుడు | ఏదినిజమైన పుట్టినరోజు | ఘంటసాల, మాధవపెద్ది, శరావతి |
టి.చలపతిరావు | దాశరథి |
1971 | సతీ అనసూయ | మంచిమనసును మించిన దైవం | పి.బి.శ్రీనివాస్, ఎస్.పి.బాలు |
పి.ఆదినారాయణరావు | సినారె |
1972 | రైతుకుటుంబం | అమ్మా అమ్మా చల్లని మా అమ్మ | ఘంటసాల, శరావతి |
టి.చలపతిరావు |
దాశరథి |
1972 | రైతుకుటుంబం | వచ్చిందే వచ్చిందే మంచి ఛాన్స్ | ఎల్.ఆర్.ఈశ్వరి | టి.చలపతిరావు | కొసరాజు |
1973 | పద్మవ్యూహం | నీల మేఘశ్యామా ఓ ఇనకుల సోమా | అశ్వత్థామ | మోహన్ గాంధి | |
1973 | పల్లెటూరి బావ | తెలివి ఒక్కడి సొమ్మంటే తెలివితక్కువ దద్దమ్మా సొమ్ము మనది | శరావతి | టి.చలపతిరావు | కొసరాజు |
1973 | మైనరు బాబు | అంగట్లో అన్నీ ఉన్నాయ్ అల్లుడునోట్లో శనివుంది | పిఠాపురం బృందం |
టి.చలపతిరావు | |
1979 | శ్రీ వినాయక విజయం | హే పరమేశ్వరీ భక్త వశంకరి చంద్రకళాధరి | బి.వసంత బృందం |
రాజేశ్వరరావు | వీటూరి |
1981 | మరో కురుక్షేత్రం | ఏమి రాజ్యం ఏమి రాజ్యం ఏమి రాజ్యమురా | జి.ఆనంద్ బృందం |
టి.చలపతిరావు | |
1981 | హరిశ్చెంద్రుడు | పండులకు చూస్తారు కాని చుక్కలకు చూస్తారు | టి.చలపతిరావు | యు.విశ్వేశ్వర రావు |
బయటిలింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో టి.ఆర్.జయదేవ్ పేజీ