జమీందార్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
జమీందార్
(1965 తెలుగు సినిమా)
TeluguFilm Jamindar.jpg
దర్శకత్వం వి. మధుసూదనరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
కృష్ణకుమారి,
గుమ్మడి,
నాగభూషణం,
రేలంగి
సంగీతం టి. చలపతి రావు
గీతరచన ఆరుద్ర
నిర్మాణ సంస్థ రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

  1. అమ్మాయిగారు చాల చాల కోపంగా - టి.ఆర్.జయదేవ్, పి.సుశీల, బి.వసంత, ఘంటసాల బృందం
  2. ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను ఆ నడకల కోసమే - ఘంటసాల,సుశీల
  3. కస్తూరి రంగ రంగా చిన్నారి కావేటి రంగ రంగా (జోలపాట) - ఘంటసాల
  4. చుక్కలు పొడిచేవేళ అహ మక్కువ తీరేవేళ ఆడపిల్లే పొడుపుకథ పొడవాలి - రచన: ఆరుద్ర[1] ; గానం: పి.సుశీల, ఘంటసాల
  5. నీతోటే ఉంటాను శేషగిరి బావా నీ మాటే వింటాను మాటకారి బావా - పి.సుశీల
  6. నేనే నేనే లేత లేత పూలబాలను తేనెటీగ సోకినా తాళజాలను - రచన: ఆరుద్ర; గానం: ఎస్. జానకి
  7. పలకరించితేనే ఉలికిఉలికి పడతావు నిన్ను ప్రేమిస్తే ఏంచేస్తావు - ఘంటసాల, పి.సుశీల

మూలాలు[మార్చు]

  1. జమీందార్, ఆరుద్ర సినీ గీతాలు (1965-1970), విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2002, పేజీలు: 6-7.

వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=జమీందార్&oldid=1452296" నుండి వెలికితీశారు