సతీ అరుంధతి
సతీ అరుంధతి (1968 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.వి.నందనరావు |
తారాగణం | జమున, కాంతారావు |
నిర్మాణ సంస్థ | కె.వి.మూవీస్ |
భాష | తెలుగు |
సతీ అరుంధతి 1968 మార్చి 1 న విడుదలైన తెలుగు సినిమా. కె.వి.మూవీస్ బ్యానర్ కింద జి. కృష్ణా రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కె.వి.నందనరావు దర్శకత్వం వహించాడు. జమున, అంజలీదేవి, చిత్తూరు వి.నాగయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు అశ్వథామ గుడిమెట్ల సంగీతాన్నందించాడు. [1]
తారాగణం
[మార్చు]- జమున,
- అంజలీదేవి,
- చిత్తూరు వి.నాగయ్య,
- గుమ్మడి వెంకటేశ్వరరావు,
- కాంతారావు,
- గీతాంజలి రామకృష్ణ,
- ఎం.ఆర్.తిలకం, ప్రేమలత,
- రుక్మిణి,
- సుచిత్ర,
- అమర్‌నాథ్,
- బాలకృష్ణ,
- వేమూరి రామయ్య,
- ఉదయకుమార్,
- లంక సత్యం,
- రోజారమణి
- చైల్డ్ ఆర్టిస్ట్: రోజారమణి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: కె.వి. నందనరావు
- నిర్మాత: జి. కృష్ణా రెడ్డి;
- సినిమాటోగ్రాఫర్: విజయం, జయరామ రెడ్డి;
- ఎడిటర్: డి.వాసు;
- స్వరకర్త: అశ్వథామ గుడిమెట్ల;
- గీతరచయిత: సి.నారాయణ రెడ్డి, దాశరధి, మహారధి, బి.ఎల్.ఎన్. ఆచార్య
- సమర్పణ: సదరన్ మూవీ టోన్;
- కథ: త్రిపురనేని మహారధి;
- సంభాషణ: త్రిపురనేని మహారధి
- గానం: పి. సుశీల, పి. లీల, ఎస్. జానకి, కె. రాణి, టి.ఆర్. జయదేవ్, పి.బి. శ్రీనివాస్, పిఠాపురం నాగేశ్వరరావు
- ఆర్ట్ డైరెక్టర్: కె.ఎస్.ఎన్. మూర్తి;
- నృత్య దర్శకుడు: వేదాంతం జగన్నాథ శర్మ, కె.ఎస్. రెడ్డి
పాటల జాబితా
[మార్చు]1: ఇంత మంచి తరుణంలో , రచన:, సి నారాయణ రెడ్డి, ఎస్.జానకి
2: ఓ సురేశా లోకేశా , రచన: సి.నారాయణ రెడ్డి , గానం.పి.లీల
3: గౌరీ కరుణించవే శ్రీగౌరీ, రచన: సి.నారాయణ రెడ్డి , గానం.పి.సుశీల బృందం
4: త్రిభువన పాల నీ దీవెన , రచన: బి.ఎన్.ఆచార్య , గానం.జయదేవ్
5: నవ్వరా కిలకిల నవ్వరా, రచన: దాశరథి, గానం.పి.సుశీల
6: పోయిరావే తల్లి , రచన: దాశరథి, గానం.కె రాణి బృందం
7 ఎన్ని జన్మల పుణ్యమో , రచన: బి.ఎన్.ఆచార్య, గానం.పి.సుశీల .
8: అమ్మా ఆకలి కొర్వజాలమున,(పద్యం), రచన: బి.ఎన్.ఆచార్య, గానం.పి.సుశీల
9: అగ్నిసాక్షిగా పెండ్లియాడిన అర్దాంగి ,(పద్యం), రచన: మహారధి , గానం: కె రాణి, జయదేవ్
10: అతిలోక స్తుత పూత జీవని, రచన: బి.ఎన్.ఆచార్య , గానం.పిఠాపురం నాగేశ్వరరావు.
మూలాలు
[మార్చు]- ↑ "Sathi Arundhathi (1968)". Indiancine.ma. Retrieved 2023-01-26.