శ్రీకృష్ణ మహిమ
Appearance
శ్రీకృష్ణ మహిమ ,1967 జూన్ ,17 న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. పి సుబ్రహ్మణ్యం,దర్శకత్వంలో, కాంతారావు, సుకుమార్, కుచల కుమారి, శాంతి, శ్రీధర్, తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం బ్రదర్ లక్ష్మణ్, వేలూరి సంగీతం సమకూర్చారు.
శ్రీకృష్ణ మహిమ (1967 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | పి. సుబ్రహ్మణ్య౦ |
నిర్మాణం | టి.బ్రహ్మానందరెడ్డి కె.జి.మోహన్ |
తారాగణం | కాంతారావు, టి.సుకుమార్, కె.శ్రీధర్, కుచలకుమారి, కుమారి, శాంతి, పంకజం |
సంగీతం | బ్రదర్ లక్ష్మణ్, వేలూరి |
నేపథ్య గానం | బి.వసంత, ఎ.పి. కోమల, పి. లీల, పి.బి.శ్రీనివాస్, జయదేవ్ |
గీతరచన | అనిసెట్టి |
నిర్మాణ సంస్థ | శ్రీరంగా, చిత్రాంజలి |
భాష | తెలుగు |
పాటలు
[మార్చు]- అచ్యుతం కేశవం రామనారాయణరాం (శ్లోకం) - పి.బి.శ్రీనివాస్
- అతి విశాల మతిగంభీరం అమరనాధు హృదయం - పి.లీల, ఎ.పి.కోమల
- అరే దయాశూన్య దానవ రాజా భవిష్యమ్ము - పి.లీల
- ఎన్నినాళ్ళు కెన్నాళ్ళకో భగవంతుడు ఈ భక్తునికే - పి.బి.శ్రీనివాస్
- కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్ప (పద్యం) - బి.వసంత
- కృష్ణా నా ముద్దు కృష్ణా నిదురించు నిర్మలవదనా - పి.లీల, ఎ.పి.కోమల
- కృష్ణా ముకుందా వనమాలీ రాగమురళీ - బి.వసంత బృందం
- క్రూరమైన దారిద్ర్యముతో పోరలేని నిర్భాగ్యుడ - పి.బి.శ్రీనివాస్
- దేవుని సన్నిధి ఒకటే భువిలో జీవుల పెన్నిదిరా - పి.బి.శ్రీనివాస్
- నంద గోపుని తపము పండే సుందర కృష్ణా - జయదేవ్, బి.వసంత బృందం
- మాయా మాధవ గోపాలా నీవే శరణు - పి.బి.శ్రీనివాస్, పి.లీల, ఎ.పి.కోమల బృందం
- లతలు నిన్నే తలంచు నదులు నిన్నే స్మరించు - ఎ.పి.కోమల
- వరములే కోరితినా సిరులనే ఆశించేనా - ఎ.పి.కోమల
- విక్రమ రాజేంద్ర వీర విహారా చక్రవర్తీ కులచంద్ర - పి.లీల, ఎ.పి.కోమల
- హే ద్వారకానాధా హే దయాసింధో హే దామోదరా - పి.బి.శ్రీనివాస్ బృందం
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)