Jump to content

పట్టుకుంటే పదివేలు

వికీపీడియా నుండి

పట్టుకుంటే పదివేలు, చిత్రం1967 లో, ఎం. మల్లికార్జున రావు దర్శకత్వంలో, చలం, భారతి, గీతాంజలి, గుమ్మడి, సత్యనారాయణ, మొదలగు వారు నటించిన చిత్రం. ఈ చిత్రానికి సంగీతం టీ చలపతిరావు అందించారు.

పట్టుకుంటే పదివేలు
(1967 తెలుగు సినిమా)

సినిమాపోస్టర్
దర్శకత్వం ఎం.మల్లికార్జునరావు
తారాగణం చలం ,
భారతి,
గీతాంజలి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
సత్యనారాయణ,
త్యాగరాజు
సంగీతం టి.చలపతిరావు
నిర్మాణ సంస్థ నవజ్యోతి ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]
  • చలం
  • భారతి
  • గీతాంజలి
  • గుమ్మడి వెంకటేశ్వరరావు
  • కైకాల సత్యనారాయణ
  • త్యాగరాజు

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: ఎం.మల్లిఖార్జునరావు
  • సంగీతం: తాతినేని చలపతిరావు
  • గీత రచయితలు: ఆరుద్ర, దాశరథి కృష్ణమాచార్య, సింగిరెడ్డి నారాయణరెడ్డి, కొసరాజు రాఘవయ్య చౌదరి
  • నేపథ్య గాయకులు:మాధవపెద్ది సత్యం, పులపాక సుశీల, శిష్ట్లా జానకి, బొడ్డుపల్లి బాల వసంత, టి.ఆర్.జయదేవ్
  • నిర్మాత: సాంబశివరావు , వందనం
  • నిర్మాణ సంస్థ: నవజ్యోతి ఫిలింస్
  • విడుదల:1967.

పాటలు

[మార్చు]
  1. ఏ ఫర్ ఆపిల్ బి ఫర్ బిస్కట్ సి ఫర్ - టి.ఆర్.జయదేవ్, బి.వసంత బృందం - రచన: ఆరుద్ర
  2. తల్లివి తండ్రివి నీవే మమ్ము లాలించి పాలించ రావా దేవా - పి.సుశీల బృందం - రచన: దాశరథి కృష్ణమాచార్య
  3. నాంపల్లి స్టేషన్‌కాడా జాంపండు బాగుంటాది - మాధవపెద్ది సత్యం, ఎస్.జానకి - రచన: డా. సి.నారాయణరెడ్డి
  4. సైరా చక్కని దేశం జాలమదిలేలో - టి.ఆర్.జయదేవ్, బి.వసంత బృందం - రచన: కొసరాజు

మూలాలు

[మార్చు]
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)