పద్మవ్యూహం (1973 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పద్మవ్యూహం
సినిమా పోస్టర్
దర్శకత్వంపి.చిన్నప్ప రెడ్డి
రచనపి.చిన్నప్ప రెడ్డి (కథ, చిత్రానువాదం),
మోదుకూరి జాన్సన్ (మాటలు)
నిర్మాతబి. ఇన్నారెడ్డి
తారాగణంచంద్రమోహన్
చంద్రకళ
రాజసులోచన
షావుకారు జానకి
కైకాల సత్యనారాయణ
రావు గోపాలరావు
ఛాయాగ్రహణంకె. సుఖ్‌దేవ్
కూర్పుఅంకిరెడ్డి వేలూరి
సంగీతంఆశ్వద్ధామ గుడిమెట్ల
నిర్మాణ
సంస్థ
పుష్పాంజలి పిక్చర్స్
విడుదల తేదీ
మే 12, 1973
దేశంభారతదేశం
భాషతెలుగు

పద్మవ్యూహం 1973, మే 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. పుష్పాంజలి పిక్చర్స్ పతాకంపై బి. ఇన్నారెడ్డి నిర్మాణ సారథ్యంలో పి.చిన్నప్ప రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రమోహన్, చంద్రకళ, రాజసులోచన, షావుకారు జానకి, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు ప్రధాన పాత్రల్లో నటించగా, ఆశ్వద్ధామ గుడిమెట్ల సంగీతం అందించాడు.[1]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: పి.చిన్నప్ప రెడ్డి
  • నిర్మాత: బి. ఇన్నారెడ్డి
  • సమర్పణ: ఉషశ్రీ
  • మాటలు: మోదుకూరి జాన్సన్
  • సంగీతం: ఆశ్వద్ధామ గుడిమెట్ల
  • ఛాయాగ్రహణం: కె. సుఖ్‌దేవ్
  • కూర్పు: అంకిరెడ్డి వేలూరి
  • కళ: వి. సూరన్న
  • నిర్మాణ సంస్థ: పుష్పాంజలి పిక్చర్స్

పాటలు

[మార్చు]
  1. ఈ నీలి నీలి ముంగురులు అందాల మబ్బుల దొంతరలు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: డా.సి.నారాయణరెడ్డి
  2. ఉలికి పడకు ఉరిమి చూడకు నేనే నేనే కసురుకోకు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: డా.సి.నారాయణరెడ్డి
  3. ఉలికి పడకు ఉరిమి చూడకు నేనే నేనే కసురుకోకు - పి. సుశీల - రచన: డా.సి.నారాయణరెడ్డి
  4. నాకు నావారు పండుగ చేసే రోజు నేడు ఈనాడు - పి.సుశీల - రచన: ఆరుద్ర
  5. నీల మేఘశ్యామా ఓ ఇనకుల సోమా లోకాలనేలేటి - టి. ఆర్. జయదేవ్ - రచన: మోహన్‌ గాంధీ
  6. నువ్వు నేను ఒక యిస్తోకు కలుపు ఖుషీగా తరుపు మణేలా - పి.సుశీల - రచన: ఆరుద్ర

మూలాలు

[మార్చు]
  1. Indiancine.ma, Movies. "Padmavyuham (1973)". www.indiancine.ma. Retrieved 18 August 2020.

బయటి లింకులు

[మార్చు]