చిలకా గోరింక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిలకా గోరింక
(1966 తెలుగు సినిమా)
Chilaka gorinka1.jpg
దర్శకత్వం కె.ప్రత్యగాత్మ
నిర్మాణం కె.ప్రత్యగాత్మ
తారాగణం కృష్ణంరాజు (తొలి పరిచయం),
కృష్ణకుమారి,
యస్వీ రంగారావు,
అంజలీదేవి,
పద్మనాభం,
రమణారెడ్డి
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ ఆత్మా ఆర్ట్స్
భాష తెలుగు

ఈ చిత్రం జున్ 10,1966లో విడుదలలైన తెలుగు చలన చిత్రం.[1] ప్రముఖ నటుడు కృష్ణంరాజు మరియు హాస్యనటి రమాప్రభ ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ప్రముఖ హిందీ నటి 'నూతన్' కూడా ఇందులో పాత్ర పోషించారు.

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

అన్ని పాటల రచయిత శ్రీశ్రీ మరియు సంగీతం సమకూర్చినది సాలూరు రాజేశ్వరరావు.

పాట గాయకులు
నా రాణి కనులలోనే ఆనాటి కలలు దాగే
ఊరించు తొలి దినాలే ఈరేయి పిలువసాగే
ఘంటసాల
పాపా! కథ విను బాగా విను విను ఘంటసాల, సుశీల, బేబి కౌసల్య
బొట్టు బొట్టుగా
ఎరుపెక్కెను చక్కని నీ చెక్కిలి

వనరులు[మార్చు]

  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
  • మద్రాసు ఫిలిం డైరీ. 1966లో విడుదలైన చిత్రాలు. గోటేటి బుక్స్. p. 18. |access-date= requires |url= (help)