ధర్మపత్ని(1969 సినిమా)
Appearance
ధర్మపత్ని(1941 సినిమా) కూడా చూడండి.
ధర్మపత్ని(1969 సినిమా) (1969 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.ఎ.సుబ్బారావు |
---|---|
తారాగణం | దేవిక , జగ్గయ్య, హరనాధ్ |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | రెడ్డి & కంపెని |
భాష | తెలుగు |
ధర్మపత్ని 1969, అక్టోబర్ 9న విడుదలైన తెలుగు సినిమా. బి. ఎ. సుబ్బారావు దర్శకత్వంలో , వచ్చిన ఈ చిత్రం లో, దేవిక, జగ్గయ్య, హరనాథ్, ముఖ్యపాత్రలు పోషించారు.సంగీతం సాలూరి రాజేశ్వరరావు అందించారు.
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: బి. ఏ. సుబ్బారావు
- సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
- కథ: ఆర్.కె.ధర్మరాజు
- మాటలు: పినిశెట్టి
- పాటలు: దాశరథి, సి.నారాయణరెడ్డి, ఆరుద్ర, కొసరాజు
- ఛాయాగ్రహణం: లక్ష్మణ్ గోరే
- కళ: సూరన్న
- కూర్పు:సి.హెచ్.వెంకటేశ్వరరావు
- నృత్యాలు: "జెమినీ" రాజు
- నిర్మాత: ఎం.జయరామిరెడ్డి
నటీనటులు
[మార్చు]- దేవిక
- జగ్గయ్య
- హరనాధ్
- మంజుల (నటి)
- పండరీబాయి
- నాగభూషణం
- సూర్యాకాంతం
- రాజబాబు
- రమాప్రభ
- అల్లు రామలింగయ్య
- బొడ్డపాటి
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటల వివరాలు:[1]
క్ర.సం. | పాట | పాడినవారు | గేయ రచయిత |
---|---|---|---|
1 | షిఫాన్ చీర కట్టి అహ సిగపై పూలు బెట్టి | పిఠాపురం, ఎల్.ఆర్.ఈశ్వరి |
కొసరాజు |
2 | నాడు నిన్ను చూశాను చిన్నవాడా ఆనాటి నుండి | పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
ఆరుద్ర |
3 | తల్లివి నీవేనమ్మా మా కల్పవల్లివి నీవేనమ్మా | పి.సుశీల | దాశరథి |
4 | కాకమ్మా చిలకమ్మా కధలే మాకొద్దు | పి.సుశీల, టి.ఆర్.జయదేవ్ బృందం |
సినారె |
5 | ఈ లోకము శాంతి లేని లోకము అంతులేని శోకము అందుకె | ఘంటసాల | దాశరథి |
మూలాలు
[మార్చు]- ↑ కొల్లూరి భాస్కరరావు. "ధర్మపత్ని - 1969". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 25 మార్చి 2020. Retrieved 25 March 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)