సతీ అనసూయ (1971 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సతీ అనసూయ
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఎ.సుబ్బారావు
తారాగణం కాంతారావు,
జమున,
శారద
సంగీతం ఎస్.హేమాంబరధరరావు
నిర్మాణ సంస్థ కె.ఎ.పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

జమున అనసూయగా నటించగా కాంతారావు అత్రి మహామునిగా నటించారు. శారద సుమతిగా నటించారు. ఇంతకు పూర్వం తీసిన సతీ అనసూయలోనూ, ఇందులోను కాంతారావు నటించటం విశేషం.

పాటలు[మార్చు]

పాట రచయిత సంగీతం గాయకులు
ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా పతిదేవుని పద సన్నిథి మించినది వేరే కలదా అదే సతి పెన్నిధి కాదా అదే పరమార్ధం కాదా సి.నారాయణరెడ్డి పి.ఆదినారాయణరావు పి.సుశీల
ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో ఈనాడు కంటిని జగము లూపే ముగురు మూర్తులె కంటి పాపలు కాగా మా ఇంట ఊయల లూగా సి.నారాయణరెడ్డి పి.ఆదినారాయణరావు పి.సుశీల, బృందం

మూలాలు[మార్చు]

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.