ఆట బొమ్మలు
Jump to navigation
Jump to search
ఆట బొమ్మలు (1966 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | జి.విశ్వనాథం |
తారాగణం | ఎస్.వి. రంగారావు, కాంతారావు, సత్యనారాయణ, ఎల్. విజయలక్ష్మి |
సంగీతం | ఎస్.పి. కోదండపాణి |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల |
నిర్మాణ సంస్థ | సువర్ణ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఆట బొమ్మలు చిత్రం జనవరి, 23,1966 లో విడుదలయింది.[1] జి.విశ్వనాథం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్.వి. రంగారావు, కాంతారావు, సత్యనారాయణ, ఎల్. విజయలక్ష్మి నటించగా, ఎస్.పి. కోదండపాణి సంగీతం అందించారు.
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: జి.విశ్వనాథం
- సంగీతం: ఎస్.పి. కోదండపాణి
- నిర్మాణ సంస్థ: సువర్ణ ఫిల్మ్స్
పాటలు
[మార్చు]- కనులు పిలిచెను రా రా రా మనసు పలికేను రా రా రా - ఘంటసాల, సుశీల . రచన: సి. నారాయణ రెడ్డి.
- నాలోన నీవు నీలోన నేను ఏనాటికి నీ తోడు వీడలేను - ఘంటసాల . రచన: సి. నారాయణ రెడ్డి.
- గువ్వన్నాడే రోజా పువ్వన్నాడే, ఎస్.జానకి, రచన: జి.కృష్ణమూర్తి
- జో జో బాబు జోజో, పి.సుశీల , రచన: జి.కృష్ణమూర్తి
- నువ్వు నేను జట్టు, ఎల్.ఆర్.ఈశ్వరి , పి.బి.శ్రీనివాస్ , రచన: జి.కృష్ణమూర్తి
- మత్తుమందు చల్లేవు , కె.జమునారాణి, మాధవపెద్ది, రచన: జి.కృష్ణమూర్తి
- మాదీ పేర్ ఖాదర్భాషా, మాధవపెద్ది, పట్టాభి, రచన: జి.కృష్ణమూర్తి
- మొగ్గలు వీడిన పువ్వులు , పి.సుశీల , రచన: జి.కృష్ణమూర్తి .
మూలాలు
[మార్చు]వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)