జన్మభూమి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జన్మభూమి
(1970 తెలుగు సినిమా)
Janma Bhoomi (1970).jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం జి.విశ్వనాథం
తారాగణం కాంతారావు,
రాజశ్రీ
నిర్మాణ సంస్థ t.c.s. పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు[మార్చు]

 • కాంతారావు,
 • రామకృష్ణ,
 • రాంమోహన్,
 • బాలయ్య,
 • రాజనాల,
 • రాజశ్రీ,
 • త్యాగరాజు
 • విజయలలిత,
 • జ్యోతిలక్ష్మి

పాటలు[మార్చు]

 1. ఓ చినవాడా ఓ మొనగాడా మనసిచ్చాను మైమరచాను - పి.సుశీల - రచన: దాశరథి
 2. ఓ యింత చల్లని రేయిలో వింత పువ్వుల తోటలో - పి.సుశీల - రచన: దాశరథి
 3. చిక్కుల గుర్రం వచ్చింది అది కక్కుల కళ్ళెం తెమ్మంది - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
 4. నువు రా రా రా రా రసికశేఖరా దా దా దా రాజసుందరా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
 5. రమ్మంటే రాదోయి నెరజాణ రంగైతె పోదోయి దీవానా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర