నవరత్న ఖడ్గ రహస్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నవరత్న ఖడ్గ రహస్యం
(1964 తెలుగు సినిమా)
Nrk rahasyam.jpg
దర్శకత్వం జి.విశ్వనాథం
తారాగణం ఆనందన్,
దేవిక
సంగీతం ఎం.రంగారావు
నేపథ్య గానం ఘంటసాల,
ఎస్.జానకి,
ఎల్.ఆర్.ఈశ్వరి,
పి.బి.శ్రీనివాస్
గీతరచన శ్రీ శ్రీ
నిర్మాణ సంస్థ శ్రీ సాహితి ఫిలింస్
భాష తెలుగు

నవరత్న ఖడ్గ రహస్యం తమిళం నుండి తెలుగులోనికి డబ్బింగ్ చేయబడిన జానపద సినిమా. ఇది 1964, ఆగస్టు 14వ తేదీ విడుదలయ్యింది. శ్రీ సాహితి ఫిలింస్ బ్యానర్‌పైన నిర్మించబడిన ఈ సినిమాకు జి.విశ్వనాథం దర్శకునిగా పనిచేశాడు. శ్రీశ్రీ సాహిత్యాన్ని అందించగా ఎం.రంగారావు సంగీతం సమకూర్చాడు.

పాటలు[మార్చు]

  1. అయ్యో లోపమా ఆశపడి ఒడిజేర్చి ఆదరించి - ఘంటసాల
  2. చిన్ని కన్నేతోనే ఆడవయ్యా నీవే అందమంతా చూడవయ్య - ఎస్.జానకి
  3. నవ శక్తివే జ్ఞానశక్తివే నాదగీత శక్తివే భువనం పొగుడు -
  4. రారా వనవీరా నీదే వనసీమ వేగ రారా వేగరారా -
  5. లాలించి రావేమయ్యా ప్రియా ఆలించరాదా చిన్నమాట - ఎల్.ఆర్.ఈశ్వరి బృందం
  6. విరియేల విపరీతమయి పోయెనో ఈ వెలుగేల పెను చీకటి - పి.బి.శ్రీనివాస్

వనరులు[మార్చు]