విజయ రాముడు
స్వరూపం
విజయ రాముడు (1974 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జి.విశ్వనాథం |
---|---|
తారాగణం | కాంతారావు, రాజనాల, మిక్కిలినేని, ముక్కామల, రాజశ్రీ, జ్యోతిలక్ష్మి |
సంగీతం | ఎ.ఎ.రాజ్ |
నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల |
నిర్మాణ సంస్థ | శ్రీ విజయదుర్గా పిక్చర్స్ |
భాష | తెలుగు |
విజయ రాముడు 1974, ఆగస్టు 24న విడుదలయిన తెలుగు జానపద చిత్రం. ఈ చిత్రానికి ఇ.అప్పారావు నిర్మాత, జి.విశ్వనాథం దర్శకుడు కాగా కాంతారావు కథానాయకుని పాత్రను ధరించాడు.
పాటలు
[మార్చు]వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు