అన్నాదమ్ముల సవాల్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అన్నాదమ్ముల సవాల్
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ఆర్.దాస్
తారాగణం కృష్ణ,
రజనీకాంత్
జయచిత్ర
చంద్రకళ
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ శ్రీ సారథీ స్టూడియోస్
భాష తెలుగు

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రం లోని అన్నిపాటలకు సంగీతం అందించినవారు: చెళ్ళపిళ్ళ సత్యం.

సంఖ్య. పాట సాహిత్యం గానం నిడివి
1. "గువ్వ గూడెక్కె రాజు మేడెక్కె కళ్ళు కైపెక్కె ఒళ్ళు వేడెక్కె"   డా. సి. నారాయణ రెడ్డి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల  
2. "నా కోసమే నీవున్నది ఆకాశమే ఔనన్నది మౌనం వద్దు"   డా. సి. నారాయణ రెడ్డి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం  
3. "నిన్న రాత్రి మెరుపులు ఉరుములు వాన చలి"   దాశరధి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి  
4. "నీ రూపమే నా మదిలోన తొలి దీపమే మన అనుబంధమే"   దాశరధి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల  
5. "నేర్పమంటావా నువ్వు నేర్చుకుంటావా"   కొసరాజు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రమేష్  

బయటి లింకులు[మార్చు]