Jump to content

ఘరానా బుల్లోడు

వికీపీడియా నుండి
ఘరానా బుల్లోడు
దర్శకత్వంకె. రాఘవేంద్ర రావు
రచనవిజయేంద్ర ప్రసాద్
నిర్మాతకె. కృష్ణమోహన రావు
తారాగణంఅక్కినేని నాగార్జున,
రమ్యకృష్ణ
ఛాయాగ్రహణంఎస్. గోపాలరెడ్డి
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1995 ఏప్రిల్ 27 (1995-04-27)
సినిమా నిడివి
146 నిమిషాలు
భాషతెలుగు

ఘరానా బుల్లోడు 1995 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా. నాగార్జున, రమ్యకృష్ణ, ఆమని ఇందులో ప్రధాన పాత్రధారులు. ఈ సినిమాను ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ పతాకంపై కె. కృష్ణమోహనరావు నిర్మించాడు. ఎం. ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

తారాగణం

[మార్చు]
  • రాజు గా నాగార్జున
  • పాపాజీ గా రమ్యకృష్ణ
  • అమ్మాజీ గా జయచిత్ర
  • మల్లి గా ఆమని
  • కలెక్టర్ రఘురాం గా మురళీమోహన్, పాపాజీ తండ్రి
  • పాపాజీ తల్లి గా సుధ
  • శారద గా జయంతి, రఘురాం తల్లి
  • భగవాన్ గా శ్రీహరి
  • అమ్మాజీ భర్త గా కోట శ్రీనివాసరావు
  • కన్నెగంటి బ్రహ్మానందం
  • సుధాకర్
  • రఘురాం తండ్రి గా నూతన్ ప్రసాద్
  • తనికెళ్ళ భరణి
  • ఎ.వి.ఎస్
  • మంత్రి గా ధర్మవరపు సుబ్రహ్మణ్యం
  • మాడా వెంకటేశ్వరరావు
  • భగవాన్ గా మహేష్ ఆనంద్
  • మాగంటి సుధాకర్

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: కోవెలమూడి రాఘవేంద్రరావు
  • కథ: విజయేంద్రప్రసాద్
  • సంగీతం: ఎం.ఎం.కీరవాణి
  • గీత రచయితలు: వేటూరి సుందరరామమూర్తి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్
  • నేపథ్య గాయకులు: కె.ఎస్.చిత్ర, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, మనో, సింధుజ
  • ఛాయ గ్రహణం: ఎస్.గోపాల్ రెడ్డి
  • కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
  • నిర్మాత: కె.కృష్ణమోహనరావు
  • నిర్మాణ సంస్థ:ఆర్. కె.ఫిలిం అసోసియేట్స్
  • విడుదల:27:04:1995.

పాటలు

[మార్చు]
ఘరానా బుల్లోడు
సినిమా by
Released1995
GenreSoundtrack
Length30:46
Labelసుప్రీం మ్యూజిక్
Producerఎం. ఎం. కీరవాణి
ఎం. ఎం. కీరవాణి chronology
ఘరానా అల్లుడు
(1995)
ఘరానా బుల్లోడు
(1995)
శుభసంకల్పం
(1995)

ఎం. ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."వంగి వంగి దండమెట్టు"జొన్నవిత్తులమనో, చిత్ర6:03
2."భీమవరం బుల్లోడా పాలు కావాలా"వెన్నెలకంటిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సింధుజ4:40
3."ఏం కసి ఏం కసి"వెన్నెలకంటిమనో, చిత్ర4:57
4."సై సై సయ్యారే"వేటూరి సుందర్రామ్మూర్తిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర5:09
5."అదిరిందిరో... ఏందబ్బా"వెన్నెలకంటిమనో, చిత్ర5:03
6."చుక్కలో"వేటూరి సుందర్రామ్మూర్తిమనో, చిత్ర4:54
మొత్తం నిడివి:30:46

మూలాలు

[మార్చు]