బోయిన సుబ్బారావు
Jump to navigation
Jump to search
బోయిన సుబ్బారావు తెలుగు సినిమా దర్శకుడు. ఇతడు ప్రఖ్యాత దర్శకుడు వి.మధుసూధనరావు వద్ద శిష్యరికం చేశాడు.
సినిమా రంగం
[మార్చు]ఇతడు దర్శకత్వం వహించిన తెలుగు సినిమాల జాబితా:[1]
- సావాసగాళ్ళు (1977)
- ఎంకి నాయుడు బావ (1978)
- చిలిపి కృష్ణుడు (1978)
- బంగారు చెల్లెలు (1979)
- సీతే రాముడైతే (1979)
- బడాయి బసవయ్య (1980)
- సంసార బంధం (1980)
- జతగాడు (1981)
- ప్రతిజ్ఞ (1982)
- సవాల్ (1982 సినిమా)
- అగ్నిజ్వాల (1983)
- ధర్మ పోరాటం (1983)
- పల్లెటూరి పిడుగు (1983)
- మూగ వాని పగ (1983)
- నాగాభరణం (1984 సినిమా)
- మాంగల్య బలం (1985)
- ముసుగు దొంగ (1985)
- డ్రైవర్ బాబు (1986)
- గురు బ్రహ్మ (1986)
- పుట్టింటి పట్టుచీర (1990)
- అమ్మకడుపు చల్లగా (1991)
- శౌర్య చక్ర (1992 సినిమా)
- తోడికోడళ్ళు (1994 సినిమా)
- దొరబాబు (1995)
- నాయుడుగారి కుటుంబం (1996)
- ప్రియమైన శ్రీవారు (1997)
- పెద్దమనుషులు (1999)
- ప్రేమించు (2001)
మూలాలు
[మార్చు]- ↑ "బోయిన సుబ్బారావు సినిమాలు". ఇండియన్ సినీమా వెబ్ సైట్.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link]