సవాల్ (1982 సినిమా)
సవాల్ (1982 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.సుబ్బారావు |
---|---|
తారాగణం | మోహన్ బాబు, సుమలత, గిరిబాబు |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | ఈతరం పిక్చర్స్ |
భాష | తెలుగు |
సవాల్ 1982లో విడుదలైన తెలుగు సినిమా.[1]బోయిన సుబ్బారావు దర్శకత్వంలో మోహన్ బాబు,సుమలత,నటించిన ఈ చిత్రానికి సంగీతం చెళ్ల పిళ్ల సత్యం సమకూర్చారు .
తారాగణం
[మార్చు]మంచు మోహన్ బాబు
సుమలత
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: బోయిన సుబ్బారావు
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
గీత రచయితలు: వేటూరి సుందరరామమూర్తి, ఆచార్య ఆత్రేయ,
నేపథ్యగానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల , ఎస్.జానకి
పాటల జాబితా
[మార్చు]1. ఆనందో బ్రహ్మ గోవిందో జన్మ, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం శిష్ట్లా జానకి బృందం
2.కసి కసి కసి కసిమీదున్న కుర్రవాడ్ని , రచన: వేటూరి, గానం.శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
3 . గువ్వా కూత కొచ్చింది పువ్వు కోత కొచ్చింది , రచన: వేటూరి, గానం.ఎస్.పి . బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
4.చెప్పాపెట్టకుండా చెట్టాపట్టాలేసి, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
5.నిజం కన్నుమూసిందా నీతి వెన్ను చూపిందా, రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
6.మనం అన్నదమ్ములం కార్మికులం మన అందరిదీ ,రచన: వేటూరి , గానం.ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం బృందం.
మూలాలు
[మార్చు]- ↑ "Sawal (1982)". Indiancine.ma. Retrieved 2022-11-29.
. 2.ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ .