పెద్దమనుషులు (1999 సినిమా)
Jump to navigation
Jump to search
పెద్దమనుషులు (1999 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బోయిన సుబ్బారావు |
---|---|
నిర్మాణం | డి. రామానయుడు |
తారాగణం | సుమన్, సంఘవి |
సంగీతం | ఈశ్వర్ |
నిర్మాణ సంస్థ | సురేష్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
పెద్దమనుషులు సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించిన సినిమా. 1999 లో ఇది విడుదలైంది.[1] ఈ చిత్రంలో సుమన్, రచనా బెనర్జీ ముఖ్య పాత్రల్లో నటించారు.[2]
తారాగణం[మార్చు]
- సుమన్
- రాచనా బెనర్జీ
- హీరా రాజగోపాల్
- కైకాల సత్యనారాయణ
- శ్రీహరి
- కోట శ్రీనివాసరావు
- రాజా రవీంద్ర
- నర్సింగ్ యాదవ్
- ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
పాటలు[మార్చు]
సంఖ్య. | పాట | గాయనీ గాయకులు | నిడివి | |
---|---|---|---|---|
1. | "కొండాపురము" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | ||
2. | "అందగత్తెల" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | ||
3. | "వానజల్లు" | మనో, సుజాత | ||
4. | "జీబ్రా జీబ్రా" | మనో స్వర్ణలత | ||
5. | "పట్టి పట్టి" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | ||
6. | "వెన్నెల తరగని" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | ||
7. | "నన్ను హత్య" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |