పుట్టింటి పట్టుచీర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పుట్టింటి పట్టుచీర
దర్శకత్వంబోయిన సుబ్బారావు
రచనకేశవ్ రాథోడ్ (కథ),
గణేష్ పాత్రో (మాటలు)
నిర్మాతఎ. కృష్ణమూర్తి
తారాగణంసురేష్ ,
యమున
ఛాయాగ్రహణంవి. ప్రతాప్
కూర్పుకె. ఎ. మార్తాండ్, బి. సత్యం
సంగీతంజె. వి. రాఘవులు
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1990
భాషతెలుగు

పుట్టింటి పట్టుచీర బోయిన సుబ్బారావు దర్శకత్వంలో 1990లో విడుదలైన కుటుంబకథా చిత్రం. ఇందులో సురేష్, యమున ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మహిళా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.[1] అక్క తమ్ముళ్ళ సెంటిమెంటుతో ఈ సినిమా మంచి విజయం సాధించింది.[2][3] ఈ చిత్రాన్ని టీనా ఇంటర్నేషనల్ పతాకంపై ఎ. కృష్ణమూర్తి నిర్మించాడు. జె. వి. రాఘవులు సంగీత దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో పాటలన్నీ సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయగా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాటలు పాడారు.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కళ: కె. ఎల్. ధర
  • దుస్తులు: కృష్ణ
  • పోరాటాలు: జూడో రత్నం
  • నృత్యాలు: తార, ప్రసాద్
  • మేకప్: సి.హెచ్. సుబ్రహ్మణ్యం, పి. శోభలత
  • పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్

పాటలు

[మార్చు]

ఈ సినిమాకు జె. వి. రాఘవులు సంగీత దర్శకత్వం వహించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన ఈ చిత్రంలో ఐదు పాటలున్నాయి. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర పాటలు పాడారు.[4]

  • హల్లో పిల్లా
  • కన్నారా కళ్ళారా
  • నవ్వమ్మా బంగారు
  • జాబులెన్ని రాసినా
  • ఆడజన్మకి

మూలాలు

[మార్చు]
  1. "'Atharintiki' is like 'Puttinti Pattu Cheera'". Cine Josh (in english). Archived from the original on 2020-06-03. Retrieved 2020-06-03.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  2. "అనుబంధాల వాలెంటైన్‌". Sakshi. 2019-02-10. Retrieved 2020-06-03.
  3. "వెండితెర రక్షాబంధనం - Manam News Telugu". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 2020-06-03. Retrieved 2020-06-03.
  4. "ఫుట్టింటి పట్టుచీర (1990)". mio.to. Archived from the original on 2020-06-03.