తాతినేని రాజేశ్వరి
Appearance
తాతినేని రాజేశ్వరి | |
---|---|
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | సినిమా నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1977-1998 |
గుర్తించదగిన సేవలు | కర్తవ్యం, సూర్య ఐ.పి.ఎస్, అంతరంగాలు(టి.వి.సీరియల్) |
తాతినేని రాజేశ్వరి తెలుగు చలనచిత్ర నటి. సహాయపాత్రలలో ఎక్కువగా నటించింది.
చిత్ర సమాహారం
[మార్చు]ఈమె నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
- యమగోల (1977) - ఊర్వశి
- ఛాలెంజ్ రాముడు (1980) - లక్ష్మి
- రాధా కల్యాణం (1981)
- అగ్నిపుత్రుడు (1987) - దీక్షితులు భార్య
- గాంధీనగర్ రెండవ వీధి (1987)
- నాకూ పెళ్ళాం కావాలి (1987)
- భారతంలో అర్జునుడు (1987) - అర్జున్ సవతితల్లి
- అశోక చక్రవర్తి (1989) - అలివేలు
- గడుగ్గాయి (1989) - లక్ష్మి
- బంధువులొస్తున్నారు జాగ్రత్త (1989) - సీతమ్మ
- విజయ్ (1989)
- సోగ్గాడి కాపురం (1989)
- కర్తవ్యం (1990) -
- నవయుగం (1990) -
- పుట్టింటి పట్టుచీర (1990)
- ప్రాణానికి ప్రాణం (1990)
- బాలచంద్రుడు (1990) - సరోజ
- జగన్నాటకం (1991) - పరమేశ్వరరావు భార్య
- తల్లిదండ్రులు (1991) - కవిత తల్లి
- సూర్య ఐ.పి.ఎస్ (1991) - పి.ఎ.భార్య
- పెద్దరికం (1992) - మల్లికార్జునుడి భార్య
- ప్రాణదాత (1992) - రాజేశ్వరి
- పెళ్ళి పీటలు (1998) - అంజలి తల్లి
టెలివిజన్ ధారావాహికలు
[మార్చు]- అంతరంగాలు - ఈటీవి
- సంధ్య - జెమినీ టీవీ