సోగ్గాడి కాపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోగ్గాడి కాపురం
(1989 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూదనరావు
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ ఆర్.ఆర్ ఆర్ట్ మూవీస్
భాష తెలుగు

సోగ్గాడి కాపురం 1989 ఆగస్టు 3న విడుదలైన తెలుగు సినిమా. ఆర్.ఆర్.ఆర్ట్స్ పతాకంపై సి.శ్రీధర్ రెడ్ది, కె.వెంకటేశ్వర్లు లు నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, జయసుధ, రాధలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

==పాటల జాబితా==

పాటల జాబితా[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • కథ: ఆర్.ఆర్.ఆర్ట్ మూవీస్ యూనిట్
  • మాటలు:జి.సత్యమూర్తి
  • పాటలు: సి.నారాయణరెడ్డి, వేటూరి
  • నేపథ్యగానం: ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  • ఆపరేటివ్ కెమేరామెన్: ఆనంద్. శ్రీను
  • కాస్ట్యూమ్స్ : ఇర్షాద్
  • స్టిల్స్: వెంకట్
  • కళ: రాజు
  • నృత్యాలు: శివశంకర్, ఆంధోనీ
  • థ్రిల్స్: సాహుల్
  • ఎడిటింగ్: సురేష్ తాతా
  • కెమేరా:విజయ్
  • సంగీతం: చక్రవర్తి
  • నిర్మాతలు: సి.శ్రీధర్ రెడ్డి, కె.వెంకటేశ్వర్లు
  • దర్శకత్వం: కోడి రామకృష్ణ

మూలాలు[మార్చు]

  1. "Soggadi Kapuram (1989)". Indiancine.ma. Retrieved 2021-06-03.

బాహ్య లంకెలు[మార్చు]