విజయ్ (1989 సినిమా)
స్వరూపం
విజయ్ | |
---|---|
దర్శకత్వం | బి. గోపాల్ |
రచన | పరుచూరి సోదరులు (కథ/మాటలు) |
స్క్రీన్ ప్లే | బి. గోపాల్ |
నిర్మాత | అక్కినేని వెంకట్ |
తారాగణం | అక్కినేని నాగార్జున, విజయశాంతి,మోహన్ బాబు, జయసుధ |
ఛాయాగ్రహణం | ఎస్. గోపాలరెడ్డి |
కూర్పు | కె.ఎ. మార్తాండ్ |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 19 జనవరి 1989 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
విజయ్ 1989, జనవరి 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై అక్కినేని వెంకట్ నిర్మాణ సారథ్యంలో బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, విజయశాంతి,మోహన్ బాబు, జయసుధ నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించారు.[1]
నటవర్గం
[మార్చు]- అక్కినేని నాగార్జున
- విజయశాంతి
- మోహన్ బాబు
- జయసుధ
- కొంగర జగ్గయ్య
- నూతన్ ప్రసాద్
- శరత్ బాబు
- అల్లు రామలింగయ్య
- సుత్తివేలు
- నర్రా వెంకటేశ్వర రావు
- చలపతి రావు
- విజయనగర రాజు
- పి.ఎల్. నారాయణ
- రమణ రెడ్డి
- చిడతల అప్పారావు
- చిట్టి బాబు
- గౌతంరాజు
- జెన్నీ
- సంధ్య
- తాతినేని రాజేశ్వరి
- వై. విజయ
- నిర్మలమ్మ
పాటల జాబితా
[మార్చు]1: వాన రాతిరి ఆరుబైట , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , కె ఎస్ చిత్ర
2: అయ్యాయ్యో చేతిలో డబ్బులు , రచన: వేటూరి సుందర రామమూర్తి , గానం.మనో, పులపాక సుశీల, మాధవపెద్ది రమేష్
3: కళ్యాణ సుందరికి , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , శిష్ట్లాజానకి
4: ఎల గెల గెల , రచన:వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , ఎస్ జానకి
5: డంగు చిక్కు , రచన: జాలాది రాజారావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
సాంకేతికవర్గం
[మార్చు]- చిత్రానువాదం, దర్శకత్వం: బి. గోపాల్
- నిర్మాత: అక్కినేని వెంకట్
- కథ, మాటలు: పరుచూరి సోదరులు
- సంగీతం: కె. చక్రవర్తి
- ఛాయాగ్రహణం: ఎస్. గోపాలరెడ్డి
- కూర్పు: కె.ఎ. మార్తాండ్
- నిర్మాణ సంస్థ: అన్నపూర్ణ పిక్చర్స్
మూలాలు
[మార్చు]ఇతర లంకెలు
[మార్చు]వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న articles
- 1989 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- బి. గోపాల్ దర్శకత్వం వహించిన సినిమాలు
- చక్రవర్తి సంగీతం కూర్చిన పాటలు
- అక్కినేని నాగార్జున సినిమాలు
- విజయశాంతి నటించిన సినిమాలు
- మోహన్ బాబు నటించిన సినిమాలు
- జయసుధ నటించిన సినిమాలు
- జగ్గయ్య నటించిన సినిమాలు
- నూతన్ ప్రసాద్ నటించిన సినిమాలు
- శరత్ బాబు నటించిన సినిమాలు
- అల్లు రామలింగయ్య నటించిన సినిమాలు
- చలపతి రావు నటించిన సినిమాలు
- సుత్తి వేలు నటించిన సినిమాలు
- పి.ఎల్.నారాయణ నటించిన సినిమాలు