బాలచంద్రుడు (సినిమా)
స్వరూపం
బాలచంద్రుడు (1990 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఘట్టమనేని కృష్ణ |
---|---|
నిర్మాణం | ఘట్టమనేని కృష్ణ |
కథ | భీశెట్టి లక్ష్మణరావు |
చిత్రానువాదం | ఘట్టమనేని కృష్ణ |
తారాగణం | మహేష్ |
సంగీతం | కె. చక్రవర్తి |
సంభాషణలు | పరుచూరి సోదరులు |
ఛాయాగ్రహణం | పుష్పాల గోపీకృష్ణ |
కూర్పు | కృష్ణ |
నిర్మాణ సంస్థ | పద్మాలయా క్రియెషన్స్ |
భాష | తెలుగు |
బాలచంద్రుడు 1990 లో విడుదలైన యాక్షన్ డ్రామా చిత్రం. కృష్ణ తన పద్మాలయ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మించి దర్శకత్వం వహించాడు.[1] ఇందులో టైటిల్ రోల్ లో మహేష్ బాబు నటించగా, సత్యనారాయణ, గీత, శరత్ కుమార్, రామిరెడ్డి ఇతర ముఖ్యమైన పాత్రలలో నటించారు.[2] రాజ్-కోటి సంగీతం సమకూర్చారు.[3]
తారాగణం
[మార్చు]సాంకేతిక సిబ్బంది
[మార్చు]- కళ: సాయి కుమార్
- నృత్యాలు: శివ సుబ్రమణ్యం, శ్రీనివాస్
- పోరాటాలు: త్యాగరాజన్
- సంభాషణలు: పరుచూరి సోదరులు
- సాహిత్యం: సి.నారాయణ రెడ్డి, వేటూరి సుందరరామమూర్తి
- నేపథ్య గానం: చిత్ర
- సంగీతం: రాజ్-కోటి
- కథ: భీశెట్టి లక్ష్మణరావు
- ఛాయాగ్రహణం: పుష్పాల గోపీకృష్ణ
- కూర్పు - చిత్రానువాదం - నిర్మాత - దర్శకుడు: కృష్ణ
- బ్యానర్: పద్మాలయా స్టూడియోస్
- విడుదల తేదీ: 1990 సెప్టెంబరు 21
పాటలు
[మార్చు]ఎస్. | పాట పేరు | సాహిత్యం | గాయకులు | పొడవు |
---|---|---|---|---|
1 | "అక్కయ్య పెళ్ళికూతురాయనే" | సి.నారాయణ రెడ్డి | చిత్ర | 4:08 |
2 | "తళుకే తథిగిణథోం" | వేటూరి సుందరరామమూర్తి | చిత్ర | 4:49 |
3 | "మూడు కళ్ళ రుద్రుణ్ణిరా" | వేటూరి సుందరరామమూర్తి | చిత్ర | 3:50 |
4 | "మేనత్తలాంటిదానా" | వేటూరి సుందరరామమూర్తి | చిత్ర | 3:29 |
5 | "ఓసోసి గోపికలారా" | సి.నారాయణ రెడ్డి | చిత్ర | 5:20 |
మూలాలు
[మార్చు]- ↑ "Balachandrudu (Banner)". Filmiclub.
- ↑ "Balachandrudu (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2019-07-24. Retrieved 2020-08-24.
- ↑ "Balachandrudu (Review)". YouTube.