దొరబాబు (1995 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దొరబాబు
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం బోయిన సుబ్బారావు
తారాగణం శోభన్ బాబు,
ప్రియా రామన్
సంగీతం ఎం. ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ శ్రీ ప్రసన్నాంజనేయ మూవీస్
భాష తెలుగు

}} దొరబాబు 1995 సెప్టెంబరు 22న విడుదలైన తెలుగు చలన చిత్రం. శ్రీ ప్రసన్నాంజనేయ ఫిలింస్ బ్యానర్ పై ఐ.బి.కె.మోహన్ నిర్మించిన ఈ సినిమాము బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, ప్రియా రామన్ ముఖ్య తారాగణంగా నటించిన ఈ సినిమాకు కోటి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

పాటల జాబితా.

[మార్చు]

చిన్నదాని చీరలొ, రచన: భువన చంద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

ఆనాటి నాచెలి , రచన:వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

పట్టో పట్టు చెట్టా పట్టా, రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

లాగించు బాబు లజ్జుగా , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , కె ఎస్ చిత్ర

దంగు చుక్క బుల్లోడు , రచన: జాలాది రాజారావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

మావిడాకు తోరణం , రచన:వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం .

సాంకేతిక వర్గం.

[మార్చు]
  • కథ మాటలు: పరుచూరి బ్రదర్స్
  • పాటలు: వేటూరి, జాలాది, భువనచంద్ర, జొన్నవిత్తుల
  • గానం; ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
  • డాన్స్: డి.కె.ఎస్. బాబు, తార
  • దుస్తులు: సుబ్రహ్మణ్యం
  • మేకప్ : అప్పారావు
  • స్టిల్స్: జి.నారాయణరావు
  • ఫైట్స్: త్యాగరాజన్, సాహుల్
  • ఆర్ట్: శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు
  • కోడైరక్టర్: ఉప్పులూరి మల్లికార్జునరావు
  • ఎడిటింగ్: కె.ఎ.మార్తాండ్, వెంకటేష్
  • సంగీతం: కోటి
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: వి.ఎన్.ఎస్.కుమార్
  • నిర్మాత: ఐ.బి.కె.మోహన్
  • దర్శకత్వం: , స్క్రీన్ ప్లే : బోయిన సుబ్బారావు

మూలాలు

[మార్చు]
  1. "Dora Babu (1995)". Indiancine.ma. Retrieved 2021-04-19.

బాహ్య లంకెలు

[మార్చు]