పల్లెటూరి పిడుగు
పల్లెటూరి పిడుగు (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.సుబ్బారావు |
---|---|
తారాగణం | మోహన్ బాబు , కవిత |
నిర్మాణ సంస్థ | విజయలక్ష్మీ మూవీస్ |
భాష | తెలుగు |
పల్లెటూరి పిడుగు 1983 మే 7 న విడుదలైన తెలుగు చిత్రం.మంచు మోహన్ బాబు, కవిత,జంటగా నటించిన ఈ చిత్రానికి బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించగా సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం సమకూర్చారు.
కథ
[మార్చు]నటవర్గం
[మార్చు]- మోహన్ బాబు
- కవిత
- సత్యనారాయణ
- నగేష్
- పందరీ భాయి
- రమాప్రభ
సాంకేతికవర్గం
[మార్చు]దర్శకుడు: బోయిన సుబ్బారావు
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
గీత రచయిత: ఆత్రేయ
నేపథ్యగానo : ఎస్.పి .బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల
పాటల జాబితా
[మార్చు]1.ఎనకనక పడనా ఎప్పుడెప్పుడననా , రచన: ఆత్రేయ, గానం.ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
2.ఏడవకు ఏడవకు నా వెర్రి బావా, రచన: ఆత్రేయ, గానం.పులపాక సుశీల
3 . చెప్పుకోండి ఒప్పుకోండి మీరు చేసిన నేరాలు, రచన: ఆత్రేయ, గానం.ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల
4.జోరుమీద ఉన్నాది బండి అరే రోడ్డు మీద, రచన: ఆత్రేయ, గానం.పి.సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
5.సీతమ్మ రామయ్య పెళ్ళంట దేవుళ్లే దీవించే , రచన: ఆత్రేయ, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి . సుశీల బృందం .
బయటి లంకెలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.