ముసుగు దొంగ
Appearance
ముసుగు దొంగ (1985 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | బి.సుబ్బారావు |
తారాగణం | సుమన్, భానుప్రియ , రాజేంద్ర ప్రసాద్ |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | విజయసాయి కంబైన్స్ |
భాష | తెలుగు |
ముసుగు దొంగ 1985లో విడుదలైన తెలుగు సినిమా.[1]
నటీనటులు
[మార్చు]- సుమన్
- భానుప్రియ
- రాజేంద్ర ప్రసాద్
- శరత్ బాబు
- గొల్లపూడి మారుతీరావు
- సుత్తి వేలు
- సుత్తి వీరభద్రరావు
- కాంతారావు
- రాజ్యలక్ష్మి
- కె.విజయ
సాంకేతికవర్గం
[మార్చు]- మాటలు: సత్యానంద్
- పాటలు: వేటూరి
- సంగీతం: సత్యం
- ఛాయాగ్రహణం: పి.ఎస్.ప్రకాష్
- కూర్పు: మార్తాండ్
- కళ: దిలీప్ సింగ్
- నృత్యం: ప్రకాష్, సురేఖ
- స్టంట్స్: సాహుల్
- దర్శకుడు: బోయిన సుబ్బారావు
- నిర్మాత: వి.యజువేంద్ర కృష్ణ
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Musugu Donga (1985)". Telugu Cinema Prapamcham. Retrieved 29 November 2021.