డ్రైవర్ బాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డ్రైవర్ బాబు
Driver babu.jpg
డ్రైవర్ బాబు సినిమా పోస్టర్
దర్శకత్వంబోయిన సుబ్బారావు
నిర్మాతబివిఎస్ఎన్ ప్రసాద్
ఆధారంఖుద్-దార్
నటులుశోభన్ బాబు,
రాధ,
తులసి
సంగీతంకె. చక్రవర్తి
ఛాయాగ్రహణంవి. సురేష్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ
శ్రీకృష్ణ ప్రసన్న ఎంటర్‌ప్రైజెస్
విడుదల
జనవరి 14, 1986
నిడివి
144 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

డ్రైవర్ బాబు 1986, జనవరి 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీకృష్ణ ప్రసన్న ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, రాధ, తులసి ప్రధాన పాత్రల్లో నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు. ఖుద్-దార్ అనే హిందీ సినిమా ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.[1][2]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను కె. చక్రవర్తి స్వరపరిచాడు.[3]

  • నున్నగా - ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
  • ముందేపు - ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
  • ఓసోసి - ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం
  • ఏలోమాను - పి. సుశీల
  • ముద్దుకు - ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

మూలాలు[మార్చు]