Jump to content

మూగ వాని పగ

వికీపీడియా నుండి
మూగ వాని పగ
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం బోయిన సుబ్బారావు
నిర్మాణ సంస్థ మధు ఆర్ట్ ఫిల్మ్స్
భాష తెలుగు
మూగ వాని పగ సినిమా పోస్టర్

కన్నడలో విజయవంతమైన మూగనసేడు అనే సినిమాను మూగవాని పగ పేరుతో తెలుగులో పునర్మించారు.1983 డిసెంబర్ 2, విడుదలైన ఈ చిత్రానికి దర్శకత్వం బోయిన సుబ్బారావు. ఈ చిత్రంలో మోహన్ బాబు మంచు, కవిత జంటగా నటించారు సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం సమకూర్చారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: బోయిన సుబ్బారావు

సంగీతం: సత్యం

గీత రచయితలు: ఆత్రేయ, వేటూరి

నేపథ్యగానo: ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

పాటల జాబితా

[మార్చు]

1.ఓలమ్మో ఓయబ్బ ఏం మగాడు, రచన: ఆత్రేయ, గానం.పులపాక సుశీల

2.కుంకుమ పువ్వులు నవ్విన వేళ నువ్వు నేను, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.ఎస్.పి . బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల కోరస్

3.దంచరా జోడించారా నీపగ సాధించారా, రచన: ఆచార్య ఆత్రేయ, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

4 . నేనెందుకు వచ్చెనో నే ఏమిటి చేస్తానో , రచన: ఆత్రేయ, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం .

మూలాలు

[మార్చు]

1. ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బయటిలింకులు

[మార్చు]